ఆధ్యాత్మికం

ప‌సుపు, కుంకుమ కింద ప‌డిదే ఏదైనా అప‌శ‌కునమా..? చెడు జ‌రుగుతుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపు కుంకుమ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వాటికి ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు&period; భారతీయులందరూ కూడా కుంకుమ పసుపుని పూజల్లో వాడుతూ ఉంటారు శుభకార్యాల్లో కూడా వాడుతూ ఉంటారు&period; పసుపు కుంకుమ లేనిది శుభకార్యమే జరగదు&period; పసుపు కుంకుమను దైవంగా భావిస్తారు&period; పసుపు కుంకుమ కింద పడకూడదు అని కూడా అంటూ ఉంటారు&period; కింద పడితే దరిద్రం వస్తుందని ఇబ్బందులు కలుగుతాయని అపశకునం జరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మరి పసుపు కుంకుమ చేజారి పోతే కచ్చితంగా ఇబ్బందులు వస్తాయా దరిద్రం వస్తుందా అశుభమా అనే సందేహం చాలా మందిలో ఉంది మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే వెంటనే ఆ సందేహం నుండి బయటకు వచ్చేయండి&period; పండితులు ఈరోజు మనకి ఈ విషయం గురించి చెప్పారు&period; అయితే నిజానికి చాలామంది పసుపు కుంకుమ చేజారిపోతే కంగారు పడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88418 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;turmeric-and-kumkum&period;jpg" alt&equals;"what happens if turmeric and kumkum fell on floor " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇబ్బందులు కలుగుతాయని మంచిది కాదని భావిస్తూ ఉంటారు&period; అయితే నిజానికి పసుపు కుంకుమ కింద పడితే భూదేవికి బొట్టు పెట్టడానికి సంకేతం అని అన్నారు పండితులు&period; అలా కింద పడిపోయిన పసుపు కుంకుమను చెట్లకు వేయాలి&period; ఉంగరం వేలి తో బొట్టు పెట్టుకుంటే శాంతి కలుగుతుంది మధ్య వేలుతో కనక బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది అని పండితులు అంటున్నారు&period; అయితే ఈసారి తనక కుంకుమ కాని పసుపు కానీ చేజారిపోతే కంగారు పడకండి ఏ ఇబ్బంది రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts