ఆధ్యాత్మికం

జామ పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; జామ పండ్ల లో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి&period; అయితే జామ పండ్లు నైవేద్యంగా పెడితే చాలా మంచిదట&period; జామ పండ్లని నైవేద్యంగా పెడితే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం&period; నైవేద్యంగా మనం దేవుడికి వివిధ రకాల పండ్లను పెడుతూ ఉంటాము&period; ద్రాక్ష పండ్లు&comma; జామ పండ్లు&comma; అరటి పండ్లు ఇలా&period; పూజా కార్యక్రమంలో నైవేద్యం ఒక భాగం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరిగ్గా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడితే సిరిసంపదలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు&period; దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెట్టి పేద వాళ్ళకి ఇస్తే పక్షవాత రోగాలు నయం అయిపోతాయి&period; ఇంట్లో వృద్ధులు వున్నా ఆ పండ్లను పెట్టొచ్చు చిన్న పిల్లలకి కూడా ఆ ఆ పండ్లు పెట్టొచ్చు&period; దేవుడికి నైవేద్యంగా పెట్టిన జామ పండ్లను కూడా మనం పిల్లలకి పెద్దలకి పెట్టొచ్చు&period; ఎవరైనా తినొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91015 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;guava&period;jpg" alt&equals;"what happens if you offer guava as naivedyam to god " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడికి జామ పండ్లను నైవేద్యం పెడితే సత్కారాలు పొందవచ్చట&period; వినాయకుడికి కనక జామ పండ్లను నైవేద్యంగా పెడితే అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి&period; జామ పండ్లను దేవుడికి నైవేద్యం పెడితే గ్యాస్టిక్ ఉదర సంబంధిత సమస్యలు దూరమైపోతాయని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జామ పండ్లను నైవేద్యం పెట్టి సుమంగళికి ఇస్తే షుగర్ వ్యాధి నుండి బయటకు వచ్చేయచ్చు ముత్తైదువులకి జామ పండ్లను తాంబూలం ఇస్తే మంచి వరుడు వస్తాడని కూడా అంటారు&period; వీటిని నైవేద్యం పెడితే మానసిక ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది&period; సంతాన భాగ్యం కోసం జామ పండ్లను నైవేద్యం పెట్టినప్పుడు వాటిని నైవేద్యం పెట్టేసి పిల్లలు ఉన్న వాళ్లకి ఇస్తే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts