ఆధ్యాత్మికం

ఎండిపోయిన పువ్వులను దేవుడి దగ్గర ఉంచుతున్నారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా చాలా మంది పూజ సమయంలో దైవం వద్ద ఎన్నో రకాల పుష్పాలను సమర్పించి పూజలు చేస్తారు&period; అయితే చాలా మంది ప్రతి రోజు ఈ పుష్పాలను తొలగించి మరికొన్ని పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు&period; ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది&period; అయితే కొందరు ఒక రోజు దేవుడికి పెట్టిన పువ్వులు వాడిపోయినప్పటికీ అలాగే వదిలేస్తారు&period; అయితే ఇలా ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉండటం మంచిది కాదని ఎన్నో పరిస్థితులకు దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడికి సంబంధించిన పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని తీయకుండా అలాగే ఉంచడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని&comma; వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు&period; అందుకోసమే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలు ఉండకూడదు&period; ఇలా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో కలహాలు&comma; కొట్లాటలు&comma; మానసిక శాంతి&comma; అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64863 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;flowers-1&period;jpg" alt&equals;"what happens if you put dry flowers before god " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకోసమే ప్రతి రోజూ పువ్వులను మనం సమర్పించక పోయినా ఫర్వాలేదు కానీ వాడిపోయిన పుష్పాలను ఇంటిలో ఉంచకూడదు&period; వాటిని తొలగించినప్పుడే ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి అన్ని శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు&period; ఎప్పుడైతే మన ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుందో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts