food

నోరూరించే పల్లీల కారం తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశెనగ పల్లీ కారం అంటే రాయలసీమలో ఎంతో ఫేమస్&period; ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో పల్లీ కారం తినడానికి ఇష్టపడతారు&period; ఎంతో రుచికరమైన ఈ పల్లీ కారం వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది&period; మరి అంతే రుచికరమైన పల్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశనగ పల్లీలు రెండు కప్పులు&comma; వెల్లుల్లి ఒక గడ్డ&comma; ఎండుమిర్చి ఒక 7&comma; చిన్న సైజు బెల్లం ముక్క &lpar;ఇష్టముంటేనే&rpar;&comma; ఉప్పు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64859 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pallila-karam&period;jpg" alt&equals;"pallila karam recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వేరుశనగ పల్లీలను వేయించుకోవాలి&period; పల్లీలు మొత్తం ఎర్రగా వేయించుకున్న తరువాత ఎండు మిర్చి వేసి కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం వేయించుకోవాలి&period; ఇప్పుడు వేరుశనగ పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి&period;ముందుగా రుబ్బు రోలులో వేయించుకున్న ఎండు మిర్చి&comma;రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి&period;అందులో వేరుశనగ పల్లీలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి&period; ఈ మిశ్రమం మెత్తగా అయిన తరువాత వెల్లుల్లి వేసి బాగా రుబ్బుకోవాలి&period; కొందరికీ ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే లేదు&period;ఈ విధంగా తయారైన వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts