ఆధ్యాత్మికం

Gods : దేవుళ్లు, దేవ‌త‌ల‌కు ఏ స‌మ‌యంలో పూజలు చేస్తే మంచిదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gods &colon; హిందువుల్లో చాలా మంది à°­‌క్తులు à°¤‌à°® ఇష్టానికి అనుగుణంగా à°¤‌à°® à°¤‌à°® ఇష్ట దైవాల‌కు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజ‌లు చేస్తుంటారు&period; ఈ క్ర‌మంలో కొంద‌రు ఉద‌యం పూజ చేస్తే కొంద‌రు సాయంత్రం పూట‌&comma; ఇంకా కొంద‌రు రెండు వేళల్లోనూ పూజ‌లు చేస్తారు&period; అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దేవున్న‌యినా&comma; దేవ‌à°¤‌నైనా à°ª‌లు నిర్దిష్ట à°¸‌à°®‌యాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్ర‌హం ఇంకా ఎక్కువ à°²‌భిస్తుంద‌ట‌&period; ఈ క్ర‌మంలో ఏయే దేవుళ్ల‌ను ఏయే వేళల్లో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్య భగవానున్ని ఉద‌యం 4&period;30 నుంచి 6 గంట‌à°²‌లోగా పూజించాలి&period; ఈ సమయంలో శ్రీ‌రాముడు&comma; వెంక‌టేశ్వ‌రుల‌ను కూడా పూజించ‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వారి అనుగ్ర‌హం మిక్కిలిగా à°²‌భిస్తుంది&period; ఉద‌యం 6 నుంచి 7&period;30 గంట‌à°² à°®‌ధ్య à°®‌హాశివున్ని పూజించాల‌ట‌&period; ఆయ‌à°¨‌తోపాటు దుర్గాదేవిని కూడా పూజించ‌à°µ‌చ్చ‌ట‌&period; అలా చేస్తే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌&period; à°®‌ధ్యాహ్నం 12 గంట‌à°² à°¸‌à°®‌యంలో ఆంజ‌నేయ స్వామిని పూజించాల‌ట‌&period; ఆయ‌à°¨ కృప‌కు à°®‌రింత పాత్రులు కావాలంటే ఆ à°¸‌à°®‌à°¯‌మే మంచిద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58032 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;gods&period;jpg" alt&equals;"what is the best time to do pooja to gods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌à°µ‌గ్ర‌హాల్లో ఒక‌టైన రాహువును à°®‌ధ్యాహ్నం 3 గంట‌à°²‌కు పూజించాల‌ట‌&period; దీంతో ఎక్కువ à°«‌లితం à°²‌భిస్తుంద‌ట‌&period; సాయంత్రం 6 గంట‌à°² à°¸‌మయంలోనూ శివున్ని పూజించ‌à°µ‌చ్చ‌ట‌&period; రాత్రి 6 నుంచి 9 గంట‌à°² à°®‌ధ్య లక్ష్మీదేవిని పూజించాల‌ట‌&period; దీంతో ఆమె కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయట‌&period; ధనం బాగా క‌లుగుతుంద‌ట‌&period; ఐశ్వ‌ర్య‌వంతుల‌వుతార‌ట‌&period; తెల్లవారు జామున 3 గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంఠ వాసుడి దయ అపారంగా à°²‌భిస్తుంద‌ట‌&period; ఆయ‌à°¨ అనుగ్ర‌హం పొందాలంటే ఆ à°¸‌à°®‌యంలో పూజ చేయాల‌ట‌&period; సాధార‌ణంగా ఏ దేవుడు లేదా దేవ‌à°¤‌కైనా ఎప్పుడైనా పూజ చేయ‌à°µ‌చ్చు&period; అయితే పైన చెప్పిన ప్ర‌కారం పూజ చేస్తే మిక్కిలి à°«‌లితం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts