ఆధ్యాత్మికం

God Photos And Idols : ఇంట్లో పాడైపోయిన, విరిగిపోయిన దేవుళ్ల విగ్ర‌హాలు, ఫొటోలు ఉంటే.. ఏం చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">God Photos And Idols &colon; ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఉంటుంది&period; చాలామందికి పూజకి సంబంధించిన విషయాలలో సందేహాలు ఉంటాయి&period; అటువంటి సందేహాలను తీర్చుకుంటే పాపం కలగకుండా సరిగ్గా పనిని పూర్తి చేయొచ్చు&period; చాలా మంది ఇళ్లల్లో పాత దేవుడు ఫోటోలు&comma; పాడైపోయిన విగ్రహాలు వంటివి ఉంటాయి&period; వాటిని ఏం చేయాలో తెలీదు&period; ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు&period; అటువంటప్పుడు వాటిని ఏం చేయాలి&period;&period;&quest; వాటిని పారేస్తే పాపం కదా&period;&period; మరి ఏం చేస్తే మంచిది అనే సందేహం చాలా మంది భక్తుల్లో ఉంది&period; మరి మీలో కూడా ఈ సందేహం ఉంటే వెంటనే తీర్చుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది పాడైపోయిన విగ్రహాలని&comma; దేవుడు ఫోటోలని దేవాలయంలో కానీ&comma; రోడ్డుపక్క చెట్టు కింద కానీ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు&period; కానీ అలా చేయడం మహా పాపం&period; క్షమించరాని నేరమని చెప్పొచ్చు&period; ఇంట్లో ఉన్నంత వరకు రోజు పూజలు చేసి అందంగా దేవుడు పటాలని అలంకరిస్తారు&period; ఒకసారి పాడైపోయిన తర్వాత వాటిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58309 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;god-photos&period;jpg" alt&equals;"what to do with broken god idols and photos " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవసరం లేని వాటిని&comma; పాడైపోయినవి&comma; విరిగిపోయినవి అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది&period; అగ్నిలో వేయడం మంచిది కాదు కదా… అలా కాల్చేస్తారా అని ఆలోచించకండి&period;&period; అగ్ని సర్వభక్షకుడు&period; అన్నివేళలా పునీతుడు&period; కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలని సమర్పించడంలో తప్పు లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేదు అంటే ప్రవహిస్తున్న నదిలో వాటిని వెయ్యొచ్చు&period; నిమజ్జనం చేయడం కూడా మంచి పద్ధతి&period; ఆ విగ్రహానికి మీరు నమస్కరించి&period;&period; గచ్చగచ్చ సుర శ్రేష్ట స్వస్థాన పరమేశ్వరా&period;&period; అని చెప్పి వదిలేయండి&period; ఇది కూడా నిమజ్జనమే&period; కాబట్టి మీరు ఈ పద్ధతుల్ని పాటించొచ్చు&period; అంతేకానీ దేవాలయాల్లో కానీ&comma; చెట్టు కింద కానీ వదిలేసి వచ్చేయొద్దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts