హెల్త్ టిప్స్

Chintha Chiguru : చింత చిగురుతో ప్ర‌యోజ‌నాలు అద్భుతం.. ఎక్క‌డ క‌నిపించినా సరే వ‌ద‌లొద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chintha Chiguru &colon; à°®‌à°¨‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌à°¡ చూసినా సరే చింత చిగురు అధికంగా à°²‌భిస్తుంది&period; దీన్ని చాలా మంది పప్పు లేదా à°ª‌చ్చ‌à°¡à°¿ రూపంలో à°¤‌యారు చేసుకుని తింటుంటారు&period; ఈ వంట‌కాలు ఎంతో రుచిగాఉంటాయి&period; అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు&period;&period; చింత చిగురు à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది&period; దీన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత చిగురులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; దీంతో సీజ‌à°¨‌ల్ గా à°µ‌చ్చే వ్యాధుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¤‌గ్గుతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత చిగురులో ఐరన్ à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది à°°‌క్తం బాగా à°¤‌యార‌య్యేలా చేస్తుంది&period; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గిస్తుంది&period; అలాగే దీంట్లో ఉండే పోష‌కాల à°µ‌ల్ల పాలిచ్చే à°¤‌ల్లులు దీన్ని తింటే వారిలో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి&period; à°®‌హిళ‌లు దీన్ని తింటే నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; హార్మోన్లు à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58305 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;tamarind-leves&period;jpg" alt&equals;"tamarind leaves many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత చిగురులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period; చింత చిగురులో ఉండే విట‌మిన్ సి దంతాల‌ను&comma; చిగుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; చిగుళ్ల నుంచి అయ్యే à°°‌క్త‌స్రావం à°¤‌గ్గుతుంది&period; నోటి దుర్వాస‌à°¨ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌లేరియా జ్వ‌రం à°µ‌చ్చిన వారు చింత చిగురు తింటే త్వర‌గా కోలుకుంటారు&period; అలాగే à°ª‌చ్చకామెర్ల‌కు&comma; à°®‌ధుమేహం ఉన్న‌వారికి కూడా ఇది మెడిసిన్‌లా à°ª‌నిచేస్తుంది&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక చింత చిగురును కాస్త తీసుకుని దంచి ముద్ద‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే గాయాలు&comma; పుండ్లు త్వ‌à°°‌గా మానుతాయి&period; ఇలా చింత చిగురు à°®‌à°¨‌కు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది&period; క‌నుక ఇది ఎక్క‌à°¡ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కుండా తినాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts