ఆధ్యాత్మికం

Zodiac Signs And Gods : ఏ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Zodiac Signs And Gods &colon; మనకి మొత్తం 12 రాశులు&period; రాశులను బట్టి మనం మన భవిష్యత్తు ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు&period; దానితో పాటుగా ఏ రాశి వాళ్ళు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలని పొందొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు&period; అయితే ఈరోజు ఏ రాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలి అనే విషయాన్ని చూద్దాం&period; మామూలుగా ప్రతి ఒక్కరు కూడా పూజలను చేస్తూ ఉంటారు&period; కానీ రోజూ పూజ చేసేలా కాకుండా నక్షత్రము&comma; రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకి ప్రీతి కలిగే విధంగా పూజలు చేస్తే శుభ ఫలితాలను పొందొచ్చు&period; మరి ఇక వాటి వివరాలు చూసేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేష రాశి వాళ్లు సూర్యుడిని పూజిస్తే మంచిది&period; సూర్యుడు మేషరాశిలో అత్యున్నత స్థానంగా పరిగణిస్తారు&period; సూర్యుడిని కనుక మేషరాశి వాళ్ళు పూజిస్తే సంపద ఆరోగ్యం కలుగుతుంది&period; విజయం వారి సొంతమవుతుంది&period; రాముడుని కూడా పూజ చేస్తే మంచిది&period; ఈ రాశి వాళ్లు సూర్య మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మంచిది&period; వృషభ రాశి వారు చంద్రుడు ని పూజిస్తే మంచిది&period; సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ పూజించి ఉపవాసం ఉండాలి&period; ఓం సోమ సోమాయ నమః మంత్రాన్ని చదివి ప్రతిరోజు జపించడం వలన అంతా మంచే జరుగుతుంది&period; అలానే వృషభ రాశి వాళ్ళు పేదలకి తెల్లని బట్టల్ని దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిధున రాశి వాళ్లు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది&period; &OpenCurlyQuote;శ్రీ’ అని జపిస్తూ ఉంటే మంచి ఫలితాలను పొందొచ్చు&period; ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి&period; కర్కాటక రాశి వారు హనుమంతుడిని పూజించాలి&comma; ఆరోగ్యం ధైర్యం కలుగుతాయి&period; ప్రతిరోజు హనుమాన్ చాలీసా ని పఠించాలి&period; శ్రీకృష్ణుడిని సరస్వతి దేవిని కూడా పూజించవచ్చు&period; కన్యా రాశి వాళ్లు కాళీ దేవుని పూజిస్తే మంచిది&period; ఆరోగ్యం సంపద కలుగుతాయి&period; హనుమంతుడిని కాళీమాతని పూజిస్తే ఈ రాశి వాళ్ళకి తిరుగు ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58819 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;zodiac-signs-2&period;jpg" alt&equals;"which zodiac sign persons have to pray which god " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింహ రాశి వాళ్ళు శివుడిని కొలిస్తే మంచిది&period; &OpenCurlyQuote;ఓం నమశ్శివాయ’ అని జపిస్తూ ప్రతిరోజు శివలింగానికి నీళ్లు పాలు సమర్పించండి&period; తులారాశి వాళ్ళు పార్వతీదేవిని పూజిస్తే మంచిది&period; పార్వతి దేవి తో పాటుగా గణేషుడుని కూడా ఆరాధించండి&period; విజయాలని అందుకుంటారు&period; ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు&period; వృశ్చిక రాశి వాళ్లు గణపతిని పూజిస్తే మంచిది&period; గణపతిని హనుమంతుడిని పూజిస్తే ఈ రాశి వారికి తిరుగు ఉండదు&period; అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధనస్సు రాశి వాళ్ళు విష్ణుమూర్తిని పూజిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు&period; ఓం నమో నారాయణ అని జపిస్తే మకర రాశి వాళ్ళు సరస్వతి దేవిని పూజిస్తే మంచిది&period; మకర రాశి వారు సరస్వతి దేవిని పూజిస్తే విజయాలని అందుకుంటారు&period; కీర్తి లభిస్తుంది&period; కుంభ రాశి వాళ్ళు శని&comma; గణేశుడిని పూజిస్తే మంచిది&comma; ఉద్యోగంలో కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ శనిని గణేశుడిని పూజించండి&period; శని మంత్రాన్ని జపించండి&period; మీన రాశి వాళ్లు దుర్గా దేవిని పూజిస్తే మంచి జరుగుతుంది&period; సంతోషంగా ఉండొచ్చు&period; అదృష్టం కలిసి వస్తుంది విజయాన్ని అందుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts