వినోదం

Chiranjeevi Pawan Kalyan : ఈ ఫొటో వెనుక ఉన్న క‌హానీ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi Pawan Kalyan &colon; మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడ‌à°²‌లో చాలా మంది హీరోలు సినిమా à°ª‌రిశ్ర‌à°®‌లోకి అడుగుపెట్టారు&period; ఒక్కొక్క‌రూ à°¤‌à°® టాలెంట్‌తో ఇప్పుడు స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు&period; అయితే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి&period; ఎన్ని ఫ్లాపులు à°µ‌చ్చినా కూడా à°ª‌à°µ‌ర్ స్టార్‌గా à°¤‌à°¨ క్రేజ్ ఏ మాత్రం à°¤‌గ్గ‌లేదు&period; రోజురోజుకీ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ పెరుగుతుందే à°¤‌ప్ప à°¤‌à°°‌గడం లేదు&period; అక్క‌à°¡ అమ్మాయి ఇక్క‌à°¡ అబ్బాయి సినిమాతో హీరోగా à°ª‌రిచ‌యం అయ్యాడు à°ª‌à°µ‌న్&period; ఈ సినిమా చేసే ముందే వైజాగ్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి కూడా అయిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈవీవీ à°¸‌త్య‌నారాయ‌à°£ చెప్పిన క‌à°¥ à°¨‌చ్చ‌డంతో à°ª‌à°µ‌న్ ఓకే చేశాడు&period; ఇక ఈవీవీ – à°ª‌à°µ‌న్ సినిమా ఓకే అయ్యాక హీరోయిన్‌గా అనుకోకుండా అక్కినేని à°®‌à°¨‌à°µ‌రాలు సుప్రియ‌ను సెల‌క్ట్ చేశారు&period; ఆమెకు కూడా అదే à°«‌స్ట్ సినిమా&period; à°¤‌à°¨ à°¤‌మ్ముడిని ఇండ‌స్ట్రీకి చాలా కొత్త‌గా à°ª‌రిచ‌యం చేయాల‌ని చిరు భావించారు&period; à°ª‌à°µ‌న్ పోస్ట‌ర్ డిజైన్ కూడా చాలా కొత్త‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు&period; ముందు à°ª‌à°µ‌న్ ఫోటోలు à°¬‌à°¯‌ట‌కు రిలీజ్ చేసి&period;&period; ఈ అబ్బాయి ఎవ‌రు &quest; అంటూ à°¬‌à°¯‌ట‌కు à°µ‌దిలారు&period; à°¤‌ర్వాత ఇత‌డు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అంటూ à°¸‌మాధానం ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58815 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pawan-kalyan-2&period;jpg" alt&equals;"do you know the story behind this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్క‌à°¡ అమ్మాయి ఇక్క‌à°¡ అబ్బాయి సినిమాకి సంబంధించి చిరంజీవి స్వ‌యంగా ఓ పెద్ద ఈవెంట్ పెట్టి మెగాఫ్యాన్స్‌కు ఇత‌డు నా à°¤‌మ్ముడు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అంటూ à°ª‌రిచ‌యం చేశాడు&period; ఈ పిక్‌లో చిరంజీవి à°ª‌à°µ‌న్‌ను à°ª‌రిచ‌యం చేస్తుంటే à°ª‌క్క‌à°¨ నాగ‌బాబు కూడా ఉన్నారు&period; ఇక షూటింగ్ జ‌రుగుతున్న‌న్ని రోజులూ చిరు స్వ‌యంగా షూటింగ్‌ను à°ª‌ర్య‌వేక్షించారు&period; సెట్స్‌లోకి వెళ్లి à°ª‌à°µ‌న్ హెయిర్ స్టైల్‌&comma; డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలో à°ª‌లు సూచ‌à°¨‌లు చేసేవారు చిరు&period; ఈ స్టిల్ చిరు à°ª‌à°µ‌న్ హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్న‌ప్పుడు తీసిందే&period; అక్టోబ‌ర్ 11&comma; 1996లో విడుద‌à°² అయిన ఈ సినిమా బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° యావ‌రేజ్ అయ్యింది&period; 32 సెంటర్ల‌లో 50 రోజులు&comma; రెండు సెంట‌ర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది&period; ఇక ఆ à°¤‌రువాత à°ª‌à°µ‌న్ ఎలా à°¸‌క్సెస్ సాధించారో à°®‌నంద‌రికీ తెలుసు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts