ఆధ్యాత్మికం

Temples On Hills : దేవుళ్లు, దేవత‌లు ఎక్కువ‌గా కొండ‌ల‌పైనే ఎందుకు వెలిశారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Temples On Hills &colon; ఈ అనంత సృష్టి అంతా à°­‌గ‌వంతుని లీలే&period;&period;&excl; à°­‌గ‌వంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే à°®‌నం జీవిస్తున్నాం&period; చ‌నిపోతున్నాం&period; ఈ క్ర‌మంలోనే à°­‌గ‌వంతుడు అంత‌టా ఉంటాడ‌ని&comma; ఆయ‌à°¨ లేని ప్ర‌దేశం లేద‌ని పురాణాలు కూడా చెబుతున్నాయి&period; ప్ర‌తి రాయిలోనూ&comma; చెక్క‌లోనూ&comma; ప్ర‌తి à°ª‌దార్థంలోనూ దేవుడు నెల‌కొని ఉంటాడు&period; à°®‌à°°à°¿&period;&period; అలాంట‌ప్పుడు దేవుళ్ల ఆల‌యాలు కొన్ని ఎత్త‌యిన కొండ‌à°²‌పై ఎందుకు ఉంటాయి&period;&period;&quest; సాధార‌à°£ నేల‌పై ఎందుకు ఉండ‌వు&period;&period;&quest; అంటే&period;&period; అందుకు à°ª‌లు కార‌ణాలు ఉన్నాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ర్వ‌తాలు&comma; à°¨‌దులు&comma; వృక్షాల‌ను పరోప‌కార à°ª‌రాయ‌ణులు అంటార‌ట‌&period; అలా అని à°®‌హాక‌వి వాల్మీకి చెప్పాడు&period; అందుకే చాలా మంది రుషులు à°¤‌à°ª‌స్సు చేసి తాము కొండ‌లుగా పుట్టాల‌ని&comma; à°¤‌à°®‌పై వెలవాల‌ని ఆయా దేవుళ్ల‌ను కోరుకున్నార‌ట‌&period; దీని à°µ‌ల్లే à°­‌ద్ర‌గిరిపై రాముడు&comma; యాద‌గిరిపై నర‌సింహుడు&comma; à°¸‌ప్త‌గిరిపై వెంక‌టేశ్వ‌à°° స్వామి&period;&period; ఇలా ఆయా గిరుల &lpar;కొండ‌à°²‌&rpar;పై ఆయా దేవుళ్లు&comma; దేవ‌à°¤‌లు వెలిశారు&period; అలా అని చెప్పి à°ª‌ర్వ‌తాల‌పై ఉండే దేవుళ్లలోనే à°®‌హిమ ఉంటుంది&comma; మిగ‌తా వారిలో ఉండ‌à°¦‌ని కాదు&period; దేవుడు ఎక్క‌డున్నా దేవుడే&comma; ఆయ‌à°¨‌ à°®‌నంద‌రికీ ఆరాధ్య దైవ‌మే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57811 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;temple-1-1&period;jpg" alt&equals;"why gods are mostly on hills" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ&period;&period; ముందే చెప్పాం క‌దా&period;&period; à°®‌హాకవి వాల్మీకి చెప్పిన‌ట్టు à°ª‌ర్వ‌తాల‌కు ఓ విశిష్ట స్థానం ఉంది క‌నుకే చాలా మంది దేవుళ్లు&comma; దేవ‌à°¤‌లు రుషులకు à°µ‌రాలిచ్చి అలా ఆయా కొండ‌à°²‌పై వెలిశారు&period; ఈ క్ర‌మంలో ఆయా దేవుళ్లు&comma; దేవ‌à°¤‌à°²‌ను à°¦‌ర్శించుకునేందుకు à°µ‌చ్చే à°­‌క్తుల‌కు à°ª‌ర్వ‌తాలు ఆశ్ర‌యం ఇస్తాయి&period; సేద తీరేలా చేస్తాయి&period; ఆహారం అందిస్తాయి కూడా&period; అలా à°ª‌ర్వతాలు ఎంతో మంది à°­‌క్తుల పాద‌స్ప‌ర్శ‌తో à°¤‌రిస్తాయి&period; అయితే ఇదే కాదు&period;&period; దేవుళ్లు కొండ‌à°²‌పై ఎక్కువ‌గా వెలియ‌డానికి à°®‌రో రెండు కార‌ణాలు కూడా ఉన్నాయి&period; అవేమిటంటే&period;&period; à°®‌నకు దైవమంటే ఎంత ఇష్ట‌మో&comma; ఎంత à°­‌క్తో తెలుసుకునేందుకు&comma; ఎంత క‌ష్టానికి ఓర్చి దైవాన్ని à°¦‌ర్శించ‌గ‌లం అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు à°®‌à°¨‌కు à°ª‌రీక్ష పెట్టిన‌ట్టుగా కొండ‌à°²‌పై వెలిశాడ‌ట‌&period; అందుకే అంత దూరంలో&comma; అంత ఎత్తులో వెల‌సిన దేవున్ని చూసేందుకు వెళ్లిన‌ప్పుడు ఎన్ని క‌ష్టాలు ఎదురైనా వెర‌à°µ‌కూడ‌దు&period; ఓర్పుగా ఉండాలి&period; అవన్నీ à°®‌à°¨‌కు దైవం పెడుతున్న à°ª‌రీక్ష‌లే అనుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దేవుళ్లు కొండ‌లపై వెలియ‌డానికి à°®‌రో కార‌ణం ఏమిటంటే&period;&period; పూర్వం&period;&period; అంటే నాలుగో యుగంలో మొద‌టిదైన à°¸‌త్య యుగం &lpar;కృత యుగం&rpar; ప్రారంభ‌మైన‌ప్పుడు దేవుళ్లు&comma; దేవ‌à°¤‌లు కిందే ఉండేవార‌ట‌&period; అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మాన‌వుల్లో అవినీతి పెర‌గడం&comma; అధ‌ర్మంగా ప్ర‌à°µ‌ర్తించ‌డం ఎక్కువై వారి à°®‌ధ్య దేవుడు ఉండ‌లేక దూరంలో కొండ‌పై వెలిశాడ‌ట‌&period; అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి క‌లియుగం à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఇలా à°¤‌యార‌య్యాయ‌ట‌&period; అందుకే దేవుళ్లు&comma; దేవ‌à°¤‌లు కొండ‌à°²‌పై à°®‌à°¨‌కు అంత దూరంలో à°¦‌ర్శ‌à°¨‌మిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts