ఆధ్యాత్మికం

Hanuman Jayanti : హ‌నుమాన్ జ‌యంతిని ఏడాదికి రెండు సార్లు ఎందుకు నిర్వ‌హిస్తారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hanuman Jayanti &colon; హిందూ పురాణాల్లో à°¹‌నుమంతుడి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఆయ‌à°¨‌ను సూప‌ర్ హీరోగా భావిస్తారు&period; సీతాదేవిని లంక నుండి తీసుకువ‌చ్చేందుకు రాముడికి à°¹‌నుంమంతుడు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాడు&period; ఏకంగా కొండ‌నే à°¤‌à°¨ ఒంటి చేత్తో లేపే సామ‌ర్థ్యం à°¹‌నుమంతుడి సొంతం&period; పొడ‌వాటి తోక‌తో కండ‌లు తిరిగిన దేహంతో క‌నించే à°¹‌నుమంతుడి ఆకారం ఏ సూప‌ర్ హీరోకు తీసిపోదు&period; అందువ‌ల్లే చిన్న‌పిల్ల‌లు కూడా ఎక్కువ‌గా à°¹‌నుమంతుడిని ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; à°­‌యం వేసినా చీకట్లో ఒంట‌రిగా ఉన్నా à°¹‌నుమంతుడినే à°¤‌లుచుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వారంలో ప్ర‌తి à°¶‌ని&comma; మంగ‌à°³‌వారాల‌లో à°¹‌నుమంతుడిని కొలుస్తుంటారు&period; à°¹‌నుమంతుడిని ఆంజ‌నేయుడు&comma; à°¹‌నుమాన్ అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు&period; à°¹‌నుమాన్ జయంతిని కూడా హిందువులు ఓ పెద్ద పండుగలా జ‌రుపుకుంటారు&period; అయితే à°¹‌నుమాన్ జ‌యంతి ఇత‌à°° పండ‌గ‌ల్లా కాకుండా ఏడాదికి రెండు సార్లు à°µ‌స్తుంది&period; అలా రెండు సార్లు à°¹‌నుమాన్ జ‌యంతి రావ‌డం వెన‌క కార‌ణాలు ఏంట‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు&period; కాబ‌ట్టి అస‌లు ఏడాదికి à°¹‌నుమాన్ జ‌యంతి రెండుసార్లు ఎందుకు à°µ‌స్తుందో ఇప్పుడు చూద్దాం&period; రామాయ‌ణం ప్ర‌కారం సీతాదేవిని రావ‌ణుడు తీసుకువెళ్లిన‌ప్పుడు రాముడు à°¹‌నుమంతుడితో క‌లిసి వెత‌కడం మొద‌లు పెడ‌తాడు&period; ఈ క్ర‌మంలో à°¹‌నుమంతుడు మంగ‌ళవారం నాడు సీతా దేవి ఆచూకీని క‌నుగొంటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57807 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-7&period;jpg" alt&equals;"why hanuman jayanthi is celebrated twice in a year" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ రోజు చైత్ర‌మాసం చిత్త à°¨‌క్షత్రం పౌర్ణ‌మి&period; ఆ రోజున à°¹‌నుమంతుడు అశోక‌à°¨‌గ‌రాన్ని నాశ‌నం చేయ‌డంతో పాటు లంక‌ను à°¤‌గ‌à°²‌బెడతాడు&period; ఆ రోజున à°¹‌నుమంతుడి విజ‌యంగా చెప్పుకుని à°¹‌నుమాన్ జ‌యంతిని జ‌రుపుకుంటారు&period; ఇది ప్ర‌తి సంవ్స‌రం ఏప్రిల్ లో à°µ‌స్తుంది&period; కానీ అస‌లైన à°¹‌నుమాన్ జ‌యంతిని వైశాఖ మాసం శుక్ల à°¦‌à°¶‌మి రోజున జ‌రుపుకోవాలి&period; ఇది మే నెల చివ‌రిలో à°µ‌స్తుంది&period; పూర్వ‌భాద్ర‌ à°¨‌క్షత్రంలో జ‌న్మిస్తాడు&period; ఇది అస‌లైన à°¹‌నుమాన్ జ‌యంతి&period; ఇలా ఏడాదిలో à°¹‌నుమాన్ జ‌యంతిని రెండు సార్లు జ‌రుపుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts