ఆధ్యాత్మికం

హ‌నుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి&comma; నుదుటన తిలకం దిద్ది&comma; పాపిటన సింధూరం పెట్టుకొని&comma; శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు&period; ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా&comma; సీతాదేవి హనుమంతునితో మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము&comma; నీవు రాకూడదు&comma; వెళ్ళు హానుమా&&num;8230&semi;తరువాత రావచ్చు అనెను&period; రాములవారు కూడా సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా&period;&period;ఇప్పుడు రావద్దు&period;&period; అనెను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతట ఆంజనేయుడు రామా&excl; మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా&&num;8230&semi;మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి&quest; మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామఅనగా&comma; రాములవారు హనుమంతునితో నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టితిని&period; అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని అని తెలిపాడు&period; హనుమంతుడు ఆశ్చర్యంతో అమ్మా&excl; మీ నుదుట తిలకముంది కదా&excl;పాపిటన సింధూరం దేనికి అని అడిగాడు&period; అప్పుడు సీతాదేవి నాయనా హనుమా&excl; స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని చెబుతుంది&period; వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిరః పర్యంతము ఎక్కడను సందులేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88819 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-hanuman-2&period;jpg" alt&equals;"why lord hanuman likes sindhur very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసినవ్వులు నవ్వుతుండగా&comma; శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి హనుమా&excl; ఇదేమిటి అని అడగగా&comma; హనుమంతుడు మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా&comma; చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే&comma; మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను&period; మరి మీరు నాకు వశపడెదరా లేదా ప్రభూ&excl; మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కాదా అని ఆనందంతో&comma; సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు&period; హనుమ పలుకులు విన్న శ్రీరాముడు&comma; తన సభలోని వారందరూ వినేలా ఆంజనేయా&excl; నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు&period; నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి&comma; మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు&comma; సుఖ సంతోషాలు కలుగుతాయి&period; అంతే కాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు&comma; నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో&comma; వారికి ఆయురారోగ్యములు&comma; సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి అని వరదానం చేశాడు&period; అందుక‌నే à°¹‌నుమ‌కు సింధూరం అంటే అంత ప్రీతి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts