హెల్త్ టిప్స్

ల్యాప్ టాప్‌ను ఇలా వాడితే మీకు పిల్ల‌లు పుట్ట‌రు. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మాన‌à°µ à°¶‌రీర‌మే నిజంగా ఓ చిత్ర‌మైన నిర్మాణం&period; అది నిర్మాణ‌మైన తీరును చూస్తే ఒక్కోసారి ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది&period; à°«‌లానా అవ‌à°¯‌వం అలాగే ఎందుకు నిర్మాణ‌మైంది&period;&period;&quest; అనే సందేహం క‌లుగుతుంది&period; అలాంటి అవ‌à°¯‌వాల్లో చెప్పుకోద‌గిన‌వి పురుషుల్లో ఉండే వృష‌ణాలు&period; అవి à°¶‌రీరంతోపాటు కాకుండా à°¬‌à°¯‌టికి ఉంటాయి&period; నిజానికి అవి అలా ఎందుకు ఉంటాయో తెలుసా&period;&period;&quest; దానికి పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి సంబంధం ఉంటుంది&period; ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ సాధార‌ణంగా 98&period;6 ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది&period; అయితే వృషణాల‌కు మాత్రం ఇంత క‌న్నా 2 డిగ్రీల ఉష్ణోగ్ర‌à°¤ à°¤‌క్కువ కావాల్సి ఉంటుంది&period; అప్పుడు వాటిల్లో వీర్యం à°¤‌యార‌వుతుంది&period; దాని క్వాలిటీ బాగుంటుంది&period; అందులో ఉండే శుక్ర క‌ణాల‌కు చ‌క్క‌ని క‌à°¦‌లిక ఉంటుంది&period; ఎప్పుడైతే వృష‌ణాల‌కు వేడి బాగా à°¤‌గులుతుందో అప్పుడు వీర్యం నాశ‌à°¨‌à°®‌వుతుంది&period; ఉన్న కొద్దిపాటి వీర్యంలోనూ శుక్ర‌క‌ణాలు ఉండ‌వు&period; ఉన్నా అవి చ‌లించ‌వు&period; దీంతో అలాంటి పురుషుల‌కు పిల్ల‌లు పుట్ట‌రు&period; సాధార‌ణంగా వేడి ప్ర‌దేశాల్లో à°ª‌నిచేసే పురుషులకు&comma; అలాంటి ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి పిల్ల‌లు త్వ‌à°°‌గా పుట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88822 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;laptops&period;jpg" alt&equals;"do not use laptops like this you will not get kids " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వేడి ప్రాంతాల్లో ఉండ‌à°¡‌మే కాదు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి à°®‌రొక కార‌ణం కూడా ఉంటుంది&period; అదే… ల్యాప్‌టాప్&comma; మొబైల్‌ రేడియేష‌న్‌&comma; వేడి&period; ఈ రెండింటి నుంచి à°µ‌చ్చే రేడియేష‌న్‌&comma; హీట్ కార‌ణంగా వృష‌ణాల్లో ఉండే వీర్యం à°¨‌శిస్తుంది&period; అందుకే మొబైల్ ఫోన్స్‌ను జేబుల్లో పెట్టుకోరాద‌ని వైద్యులు చెబుతారు&period; ఇక ల్యాప్‌టాప్‌లనైతే ఏదైనా డెస్క్‌పై పెట్టుకుని à°ª‌నిచేయాలి&period; అంతేకానీ ఒడిలో పెట్టుకుని à°ª‌నిచేయ‌కూడ‌దు&period; ఎందుకంటే దాన్నుంచి à°µ‌చ్చే వేడికి వీర్యం నాశ‌à°¨‌à°®‌వుతుంది&period; అలాంట‌ప్పుడు పిల్ల‌లు పుట్ట‌రు&period; క‌నుక ఈ విష‌యంలో కూడా పురుషులు జాగ్ర‌త్త à°µ‌హించాల్సిందే&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts