ఆధ్యాత్మికం

Hanuman : హ‌నుమంతుడికి సింధూరం అంటే.. ఎందుకంత ఇష్టం.. దీని వెనుక ఓ క‌థ ఉంద‌ని తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hanuman &colon; హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనకి తెలుసు&period; అయితే హనుమంతుడుని ఎందుకు సింధూర ప్రియుడు అని పిలుస్తారు&period;&period;&quest; దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం&period; శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఓనాడు సీతమ్మ తలస్నానం చేసి నుదుట తిలకం దిద్ది&comma; పాపిట సింధూరం పెట్టుకుని శ్రీరామునితోపాటుగా విశ్రాంతి మందిరానికి వెళ్తున్నప్పుడు&comma; శ్రీరాముని సేవకి హనుమంతుడు వేచి ఉంటాడు&period; ఇది గమనించిన సీతారాములు వెనక్కి తిరిగి చూస్తారు&period; సీతా దేవి హనుమంతునితో&comma; మేము విశ్రాంతి మందిరానికి వెళ్తున్నాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వు రాకూడదు హనుమాన్ అని చెప్తుంది&period; రాములవారు కూడా సీత చెప్పినట్లు చేయమని&comma; హనుమాన్ ఇప్పుడు రావద్దు అని అంటారు&period; మిమ్మల్ని సేవించకపోతే&comma; నాకు కునుకు పట్టదు కదా&period;&period; సీత చెప్పినట్లే&comma; మీరు కూడా చెప్తున్నారు&period;&period; అంటాడు&period; అప్పుడు రాములవారు హనుమంతుడితో పెళ్ళప్పుడు ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టాను&period; ఆ కారణంగా ఆమెకి దాసుడునైతిని అని చెప్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58530 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-9&period;jpg" alt&equals;"why lord hanuman likes sindhuram very much " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మ నీ నుదుట తిలకముంది కదా&period;&period;&quest; పాపిట సింధూరం దేనికి అని అడుగుతాడు&period; నాయనా హనుమ&comma; స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని సింధూరం పెట్టుకున్నానని చెప్తుంది&period; వెంటనే అంగడికి వెళ్లి&comma; హనుమంతుడు సింధూరాన్ని తీసుకుని మొత్తం ఒళ్లంతా కూడా పెట్టుకుంటాడు&period; వెంటనే సీతారాముల దర్బార్ కి పట్టరాని ఆనందంతో వెళ్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమంతుడు అలా సింధూరం మొత్తం రాసుకోవడంతో&comma; అక్కడ వాళ్ళందరూ నవ్వుతారు&period; శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమా ఇదేంటి అని అడిగితే&period;&period; మీరు చిటికెడు సింధూరంని సీతాదేవికి అలంకరించుట చేతనే ఆమెకు వశ‌పడితిరి&period; చిటికెడు సింధూరంతోనే సౌభాగ్యం కలిగితే&comma; నేను శరీరం మొత్తం సింధూరముని అలంకరించుకున్నాను&period; మరి మీరు నాకు వశ‌పడితిరా ప్రభు అని అంటాడు హనుమంతుడు&period;&period; అలా రాముని మెప్పు కోసం&comma; ఆయ‌à°¨‌పై ఉన్న à°­‌క్తిచే అప్ప‌టి నుంచి à°¹‌నుమ సింధూరాన్ని à°§‌రించ‌డం మొద‌లు పెట్టాడు&period; క‌నుక‌నే à°­‌క్తులు సింధూరాన్ని à°§‌రిస్తే à°¹‌నుమ సంతోషించి వారిని అనుగ్ర‌హిస్తాడ‌ని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts