ఆధ్యాత్మికం

హిందువులు ఎందుకు నుదుట బొట్టు పెట్టుకుంటారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి&period; అసలు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అనేది చాలా మందికి తెలియదు&period; నుదుటి భాగానికి అంగారకుడు అధిపతి&comma; అంగారకుడిని అగ్ని దేవుడని పిలుస్తారు&period; అగ్ని రూపాన్ని సింధూర వర్ణంతో పోలుస్తూ ఉంటారు&period; కాబట్టి నుదిటి మీద ఎర్రని బొట్టు పెట్టుకోవడం అనేది ఆచారంగా మారింది&period; బొట్టు ఎర్రదనం గా తెల్లటి విభూదిని పూస్తే అగ్ని మాదిరి కనబడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విభూతిని అందుకే మూడు వేళ్ళతో రాసుకుంటారు&period; కాబట్టి మనకు మూడు గీత మాదిరిగా కనబడుతుంది&period; దీనిని శివతత్వం గా పిలుస్తారు&period; ఇది పురాతన విధానంగా భావిస్తూ ఉంటారు&period; దీన్నే శివ తత్వం అని కూడా పిలుస్తారు&period; ఇది పురాతన విధానం&period; వైష్ణవ మొదలైన అనంతరం శివ మరియు వైష్ణవ తత్వాలను తేడా కోసం మూడు వేళ్ళతో అడ్డంగా విభూతి పూయడం మాని&comma; నిలువుగా పెట్టుకోవడం మొదలుపెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75347 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sindhur-1&period;jpg" alt&equals;"why people wear sindhur on fore head " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాని మీద ఎర్రటి జ్యోతి వెలిగించినప్పుడు బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు&period; వైష్ణవంలో వర్గాలు ఏర్పడిన అనంతరం ఒక వర్గం వారు తెల్లటి ప్రమిదలో జ్యోతి వెలిగించినప్పుడు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి&period; మరికొందరు ఎర్రటి జ్యోతి మాదిరి పెట్టుకోవడం జరుగుతుంది&period; ఎవరు ఏవిధంగా పొత్తు పెట్టుకున్నా సరే అగ్నిదేవుడి రంగు జ్యోతి ప్రజ్వలన చేస్తూ అంగారకున్ని గౌరవించడంలో మాత్రం మార్పు రాలేదు&period; నుదుట బొట్టు పెట్టుకునే ప్రాంతాన్ని జ్ఞాననేత్రం లేదా మనో నేత్రం అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts