హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాలంటే ముడి బియ్యాన్ని తినాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కన్నా రుచికర ఆహార పదర్థాలౖపైనే ఆసక్తి కనబరుస్తున్నారు&period; మనదేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే తెల్లబియ్యం &lpar;పాలిష్‌ పట్టిన బియ్యం&rpar; అధికంగా నియోగిస్తున్నారు&period; తెల్ల బియ్యం రుచిగా ఉండటంతో గ్రామీణ&comma; పట్టణాల్లో ఎక్కువశాతం వీటినే వినియోగిస్తున్నారు&period;ముడి య్యం&lpar;దంపుడు బియ్యం&comma; పాలిష్‌ లేకుండా&rpar; వీటిపై వైద్యనిపుణులు అవగాహన కల్పిస్తున్నారు&period; ముడి బియ్యంలో అధికంగా పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాములుగా 100 గ్రా&period; ముడి బియాన్ని ఆహారంగా తీసుకుంటే 1&period;8గ్రా&period; ఫైబర్‌ లభిస్తుంది&period; అయితే పాలిష్ చేసిన‌ బియాన్ని తీసుకుంటే 0&period;4గ్రా&period;మాత్రమే ఫైబర్‌ లభిస్తుందంటున్నారు&period; ఎల్లప్పుడు పాలిష్‌ చేసిన బియ్యం తీసుకుంటే సరైన పోషకాలు అందకపోవడంతో పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు&period; ముడి∙బియ్యాన్ని తీసుకోవడం వల్ల న్యూట్రియెంట్స్‌తో పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది&period; శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75351 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;brown-rice&period;jpg" alt&equals;"if you want to lose weight take brown rice " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధికంగా ముడి బియ్యం తీసుకోవడంతో ఆర్సెనిక్‌ విషరసాయనం ముప్పు ఉంటుంది&period; ఎక్కువగా ఆర్సెనిక్‌ చేరడంతో క్యాన్సర్&comma; టైప్‌ 2 డయాబెటిస్‌ పలు రకాల జబ్బులు వస్తాయి&period; అవసరాన్ని బట్టి తినడమే మేలని వైద్యులు చెబుతున్నారు&period; మితంగా ముడిబియ్యం తినడంతో హెచ్‌డీఎల్‌&lpar;మంచి కొలెస్ట్రాల్‌&rpar; పెరిగి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది&period; మితంగా తీసుకోవడంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి&period; బరువు తగ్గాలనుకునే వారు ముడి బియ్యమే తీసుకోవాల‌ని వైద్యనిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts