ఆధ్యాత్మికం

మంచి ప‌నులు చేస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు ఇంకా క‌ష్టాల‌ను ఎందుకు అనుభ‌విస్తున్నారు అన్న ప్ర‌శ్న‌కు కృష్ణుడి స‌మాధానం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని ప్ర‌తి ఒక్క‌రు నమ్ముతారు&period;&period; రాముడుగా వాలిని చంపిన పాపం&period;&period; కృష్ణుడుగా అనుభవించడం జ‌రిగింది&period;&period; దేవుళ్ళకే వారు చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని&period;&period; మానవులం మనము ఎంత అనుకుంటారు&period; అందుకనే చేసే పనిని&period;&period; మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి&period; ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం&period; ఇదే విషయాన్నీ మహాభారతంలో చెప్ప‌డం జ‌రిగింది&period; అయితే మంచి à°ª‌నులు చేసిన à°®‌à°¨‌మెందుకు బాధ‌à°ª‌డాలి అన్న ప్ర‌శ్న‌కి శ్రీకృష్ణుడు ఆస‌క్తిక‌à°° à°¸‌మాధానం చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాతన కాలంలో&comma; ఇద్దరు పురుషులు ఒక నగరంలో నివసించేవారు&period; వారిలో ఒకరు వ్యాపారి కాగా మరొకరు దొంగ&period; వ్యాపారి రోజూ గుడికి వెళ్లి దేవుడికి పూజలు చేసేవాడు&period; ప్రతిరోజు పేదలకు భోజనం పెట్టేవాడు&period; చాలా దానధర్మాలు కూడా చేసేవాడు&period; ఆ దొంగ గుడికి వెళ్లి డబ్బులు దోచుకునేవాడు&period; ఆ తర్వాత ఒకరోజు ఆ నగరంలో భారీ వర్షం కురిసింది&period; వర్షం కారణంగా ఆలయంలో పూజారి తప్ప ఎవరూ లేరు&period; వర్షం చూసి దొంగ గుడికి వెళ్లాడు&period; కొంత సమయం తరువాత&comma; పూజారి ఎక్కడికో వెళ్ళినప్పుడు&comma; దొంగ అంతా దొంగిలించాడు&period;వర్షం ఆగిన తర్వాత వ్యాపారి అక్కడికి చేరుకుని పూజారి తిరిగి వచ్చేసరికి అక్కడ నుంచి అంతా చోరీకి గురైనట్లు కనిపించింది&period; వ్యాపారినే దొంగగా భావించిన పూజారి దొంగ-దొంగ అని అరవడం మొదలుపెట్టాడు&period; దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని వ్యాపారినే దొంగ అని అనుకోవడం మొదలుపెట్టారు&period; ఇది చూసిన వ్యాపారి షాక్‌కు గురయ్యాడు&period; ఎలాగోలా గుడి నుంచి తప్పించుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50533 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sri-krishna&period;jpg" alt&equals;"why problems even after doing good deeds" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయం నుంచి బయటకు రాగానే వ్యాపారి కారు ఢీకొని గాయపడ్డాడు&period; ఇంటికి చేరిన తరువాత&comma; అతను ఆలోచించడం ప్రారంభించాడు&comma; నాకే ఎందుకు ఇలా జరుగుతోంది&quest; నేను రోజూ పూజిస్తాను &comma; పేదలకు దానాలు కూడా ఇస్తాను అని అనుకున్నాడు&period; ఇక కొద్ది రోజుల‌కి ఇద్ద‌రు చనిపోయి à°¯‌à°®‌లోకానికి చేరుకున్నారు&period; అప్పుడు వ్యాపారి వేరే వ్య‌క్తిని అడుగుతూ&period;&period; నేను జీవితాంతం మంచి పనులు చేసినా ఎప్పుడూ నన్ను ఎందుకు అవమానించవలసి వచ్చింది&quest; నేను చాలా దానాలు చేసాను&comma; అయిన బాధపడవలసి వచ్చింది&period; అప్పుడు à°¯‌à°®‌రాజ్ à°¬‌దులు ఇస్తూ నువ్వు à°¤‌ప్పుగా ఆలోచిస్తున్నావు అని అన్నాడు&period; కారును ఢీకొన్న రోజు మీ జీవితంలో చివరి రోజు&period; కానీ మీ మంచి పనుల వల్ల ఆ రోజు మీరు రక్షించబడ్డారు&period; ఈ పాపి జాతకంలో రాజ్యయోగం ఉంది&comma; కానీ చెడు పనుల కారణంగా అతను దానిని అనుభవించలేకపోయాడు అని శ్రీ కృష్ణుడు అర్జునుడితో అన్నాడు&comma; మంచి పనులు చేసే వ్యక్తి ఎందుకు విచారంగా ఉండాల్సి à°µ‌స్తుందో ఇప్పుడు అర్ధ‌మైందా అని అంటాడు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts