హెల్త్ టిప్స్

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; చాలామంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు&period; షుగర్&comma; బీపీ కామన్ గా వస్తున్నాయి&period; షుగర్ రాకూడదని&comma; ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు&period; పైగా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు&period; షుగర్ వచ్చిన తర్వాత&comma; ఆహారం పట్ల అనేక నియమాలని పాటిస్తున్నారు&period; అయితే&comma; షుగర్ తో బాధపడే వాళ్ళు షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే&comma; అల్పాహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి&period;&period;&quest; అల్పాహారం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ తో బాధపడే వాళ్ళు&comma; ఈజీగా దీనిని తయారు చేసుకుని తీసుకోవచ్చు&period; రాత్రంతా నల్ల à°¶‌నగలని నానబెట్టి&comma; మరుసటి రోజు కుక్కర్ లో ఉడకపెట్టుకుని&comma; తరిగిన ఉల్లిపాయలు&comma; ఉడికించిన బంగాళదుంప ముక్కలు&comma; కొత్తిమీర&comma; నిమ్మరసం వేసి తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకి బాగుంటుంది&period; అల్పాహారానికి బదులుగా మీరు ఇలా తీసుకోవచ్చు&period; అలానే&comma; షుగర్ తో బాధపడే వాళ్ళు మినప à°ª‌ప్పుని తీసుకుంటే కూడా మంచిది&period; అయితే&comma; మినప à°ª‌ప్పుని తీసుకునేటప్పుడు మీరు పొట్టు à°ª‌ప్పును తీసుకోండి&period; షుగర్ పేషెంట్లకు ఇది బాగా మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50527 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;diabetes&period;jpg" alt&equals;"diabetes patients take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మినప à°ª‌ప్పు తీసుకుంటే&comma; చక్కటి ప్రయోజనాలు లభిస్తాయి&period; అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి&period; జీర్ణశక్తి కూడా పెరుగుతుంది&period; అలానే&comma; షుగర్ తో బాధపడే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి&period; చక్కెర ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి&period; రాగి దోశ‌ వంటి వాటిని కూడా షుగర్ తో బాధపడే వాళ్ళు తీసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు&comma; గుడ్లు తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని స్టడీ చెప్తోంది&period; బెర్రీస్ తో గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది&period; రాత్రి పూట చియా సీడ్స్ ని తీసుకుంటే షుగర్ పేషంట్లకి ఎంతో మేలు కలుగుతుంది&period; చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది&period; రక్తంలో చక్కెర స్థాయిల‌ని ఇది తగ్గించగలదు&period; అలానే ఓట్ మీల్ ని కూడా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది&period; మల్టీ గ్రైన్ అవకాడో టోస్ట్ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు&period; ఇలా షుగర్ తో బాధపడే వాళ్ళు వీటిని తీసుకుని షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts