ఆధ్యాత్మికం

కొత్త‌గా ఇంట్లోకి వచ్చిన‌ప్పుడు కుడికాలునే ఎందుకు ముందు పెడ‌తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు&comma; కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తారింట్లో మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు&period; ఈ విధంగా కుడి కాలు పెట్టి లోపలికి రమ్మని మన పెద్దవారు చెప్పడం మనం వింటూనే ఉంటాం&period; కుడికాలు లోపలికి పెట్టి రావడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామాయణంలో హనుమంతుడు సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించే ముందు ఒక విషయంపై ఆలోచించారట&period; కుడికాలు లోపలికి పెట్టి ప్రవేశిస్తే రావణరాజ్యం సకల సంతోషాలతో ఉంటుందని భావించిన హనుమంతుడు రావణ రాజ్యంలోకి ఎడమ కాలు పెట్టి ప్రవేశించాడు&period; ఈ విధంగా రావణాసురుడి రాజ్యాన్ని హనుమంతుడు అంతం చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56687 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;right-leg&period;jpg" alt&equals;"why right leg is put when entering in to home first " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకోసమే ఏదైనా శుభకార్యాలప్పుడు లేదా ఎవరికైనా మంచి జరగాలని ఆశించినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడి కాలు పెట్టి వెళ్ళటం వల్ల ఆ కుటుంబం సుఖసంతోషాలను కలిగి ఉంటారని చెబుతారు&period; ఎడమ కాలు లోపల పెట్టి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కలహాలు&comma; గొడవలు తలెత్తుతుంటాయి&period; అందుకోసమే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు లేదా కొత్తగా పెళ్లి అయిన వారు కుడికాలు లోపలికి పెట్టి వెళ్లటం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts