పోష‌కాహారం

Banana : ఎంత లావు ఉన్నా.. అర‌టి పండును ఇలా తింటే ఏమీ కాదు.. నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana &colon; అరటి పండులో ఎన్నో పోషకాలు&comma; ఎన్నో ఆరోగ్యక‌à°°‌మైన‌ ప్రయోజనాలు ఉంటాయి&period; కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అరటిపండుతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు&period; కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది&period; అరటి పండు సంవత్సరం పొడవునా లభ్యం అయ్యి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది&period; ఈ పండులో ఉండే పోషకాలు&comma; విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ కంటే అరటి పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; అరటి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌à°¡‌à°¡‌మే కాదు&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇన్‌ఫెక్ష‌న్ల‌ను à°¤‌ట్టుకోగ‌లిగే à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అలాగే కార్బొహైడ్రేట్లు&comma; కాల్షియం&comma; మెగ్నిషియం ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తాయి&period; అయితే ఒక మీడియం సైజ్ ఉన్న అర‌టి పండును తిన్నా చాలు&period;&period; à°®‌à°¨‌కు 110 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను తింటే లావుగా అయిపోతామేమోన‌ని అంద‌రూ à°­‌à°¯‌à°ª‌డుతుంటారు&period; నిజానికి ఈ విష‌యం క‌రెక్టే అయిన‌ప్ప‌టికీ లావుగా ఉన్న వారు కూడా అర‌టి పండును నిర్భ‌యంగా తిన‌à°µ‌చ్చు&period; అందువ‌ల్ల à°¬‌రువు ఏమీ పెర‌గ‌రు&period; కాక‌పోతే అందుకు ఒక నియమం ఉంటుంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56683 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;banana&period;jpg" alt&equals;"you can eat banana like this even if you are over weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావుగా ఉన్న‌వారు రోజుకు ఒక మీడియం సైజ్ అర‌టి పండును తిన‌à°µ‌చ్చు&period; చిన్న‌వి అయితే రెండు తిన‌à°µ‌చ్చు&period; ఇక ఇలా అర‌టి పండ్ల‌ను తింటే ఇత‌à°° ఆహారాల‌ను పూర్తిగా మానేయాలి&period; లేదా రోజూ తీసుకునే à°ª‌రిమాణం క‌న్నా కాస్త à°¤‌గ్గించి తినాలి&period; ఉదాహ‌à°°‌à°£‌కు రెండు అర‌టి పండ్ల‌ను తిన్నార‌నుకుందాం&period; క‌నుక రోజూ తినే అన్నం à°ª‌రిమాణాన్ని కాస్త à°¤‌గ్గించాలి&period; à°¸‌రిపోతుంది&period; ఇలా అర‌టి పండ్ల‌ను తింటే à°¬‌రువు పెర‌గ‌రు&period; పైగా ఆరోగ్య‌క‌à°°‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండ్ల‌లో కాల్షియం ఎక్కువగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి&period; అంతేకాక పొటాషియం&comma; కాల్షియం అనేవి శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి&comma; కీళ్ల మధ్య శబ్ధం తగ్గించటానికి సహాయపడతాయి&period; కీళ్లనొప్పులతో బాధపడేవారు ఆహార నియమాలు పాటించడంతోపాటు డాక్టర్ సూచించిన మందులు వాడాలి&period; అలాగే బాదం&comma; జీడిపప్పు&comma; పిస్తా&comma; వాల్‌నట్‌లు&comma; ఎండు ఖర్జూరాలు వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం కూడా చేయాలి&period; ఎందుకంటే అధిక బరువు కారణంగా బరువు కీళ్లపై పడి నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి&period; ప్రతి రోజూ కీళ్ల నొప్పులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు&period; అయితే లావుగా ఉన్న‌వారు మాత్రం పైన తెలిపిన విధంగా అర‌టి పండ్ల‌ను ఒక నియ‌మం ప్ర‌కారం తినాలి&period; దీంతో à°¬‌రువు పెరుగుతామేమోన‌ని బెంగ‌à°ª‌డాల్సిన à°ª‌ని ఉండ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts