ఆధ్యాత్మికం

తలంబ్రాలలో పసుపు ఎందుకు కలుపుతారో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయం ప్రకారం మనం పసుపును గౌరీదేవిగా భావిస్తూ ఉంటాం&period; మనం ఏ కార్యక్రమం చేసినా దేవుడి దగ్గర నుంచి మొదలు కాళ్లకు పెట్టుకునే వరకు పసుపు ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం&period; ఇక తమిళనాడులో అయితే మొహం దగ్గర నుంచి మొదలు శరీరమంతా పసుపు రాసుకుంటారు&period; అంటే పసుపు కి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు&period; ప్రధానంగా వివాహం&comma; శుభకార్యాలయినప్పుడు పసుపును తీసుకోవాలంటే ముందు పసుపు కొమ్ములను తీసుకొని దంచు తారు&period; అలా దంచిన పసుపునే తలంబ్రాల బియ్యం లో కలుపుతారు&period; అంటే ఆ రోజు నుండి మేము మంగళకరమైన కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం అని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవతలు ఎవరైతే ఉన్నారో మీరు మమ్మల్ని అనుగ్రహించండి అంటూ&comma; ఎలాంటి అవిఘ్నాలు జరగకుండా పెళ్లి అయ్యేవరకు ఆ జంటకు ఎలాంటి దోషాలు తగలకుండా ఉండాలని తాంబూలాలు తీసుకునే సమయంలోనే పసుపు వారితో దంచిస్తారు&period; ఎందుకంటే ఎలాంటి దోషాలు ఉండకుండా పసుపు ఏవిధంగా పచ్చగా ఉంటుందో వీరి జీవితాలు కూడా పచ్చగా&comma; ఆనందంగా ఉండాలని ఇలా చేస్తారు&period; వీరు ధరించే సమయంలో కొన్ని పసుపు కొమ్ముల ముక్కలు కింద పడి పోతూ ఉంటాయి&period; మళ్లీ వాటిని తీసి అందులో వేయరు&period;&period; దీనికి ప్రధాన కారణం మీ జీవితంలో కూడా గొడవలు అనేది వస్తూపోతూ ఉంటాయి&period;&period; ఆ విధంగానే దంచుతూ ఉంటే ఆ ముక్కలు కింద పడిపోతే మీ గొడవలు కూడా అలాగే పోవాలని వాటిని అందులో వేయ‌à°°‌ట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71544 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;turmeric&period;jpg" alt&equals;"why turmeric is used in talambralu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన మనసును రోలు గా తీసుకుంటే మన మనస్సు అనేది అంత లోతుగా ఉంటుంది&period; అందులో మనం ఎన్నో రకాలుగా దాచి పెడుతూ ఉంటాం&period; అలా బాధ ని బయటకు రాకుండా లేదంటే ఎప్పటికప్పుడు బయటకు పెడుతూ ఇద్దరు ఆనందంగా ఉండాలని రోలు రోకలి ఎలాగో ఆ విధంగా పచ్చగా ఉండాలని భావిస్తారు&period; అలాగే తలంబ్రాల లో కూడా పసుపు కలిపి&comma; అంత పచ్చగా నిరాహారంగా ఉండకుండా దీవించి వాటిలో పసుపు కలిపి ఒకరిపై ఒకరు వివాహంలో పోసుకోవడం వల్ల వారి సంసార జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts