ఆధ్యాత్మికం

Lord Hanuman : హ‌నుమంతున్ని ఎందుకు పూజించాలి.. ఈ క‌థ ద్వారా తెలుస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Hanuman &colon; ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల కోరికల్ని దేవుడికి చెప్తూ ఉంటారు&period; అవి జరగాలని&comma; మంచి జరగాలని పూజ చేస్తూ ఉంటారు&period; అయితే హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఈ విధంగా అనుసరించడం మంచిది&period; హనుమంతుడిని ఆరాధించడం వలన చాలా మంచి జరుగుతుంది&period; శాంతి కలుగుతుంది&period; హనుమ ఉపాసన వల్లే చాలా మనకి లభిస్తాయి&period; రామాయణంలో మిగిలిన కాండలకి ఏ పేర్లు ఉన్నా కూడా సుందరాకాండని మాత్రం మహర్షి సుందరాకాండ అనే వాళ్ళు&period; సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడే తీరు పరిశీలిస్తే పరమాద్భుతంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ కథే మత సంజీవిని&period; ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంత వరకే మాట్లాడుతాడు తప్ప సాగ తీసి మాట్లాడలేదు&period; స్వామి హనుమాన్ ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలి&comma; ప్రభుత్వాన్ని ఎలా చక్క పెట్టాలి&comma; ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి&comma; ఉద్యోగులతో ఎలా నడుచుకోవాలి&comma; మంత్రులతో ఎలా మాట్లాడాలి&comma; ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది&period; అలాగే ఇతరుల హృదయాల్లో ఎలా చోటు సంపాదించుకోవాలో కూడా తెలుస్తుంది&period; పదిమందికి మార్గదర్శనం ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58630 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-10&period;jpg" alt&equals;"why we have to do pooja to lord hanuman " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడలేదు&period; సాగదీసి మాట్లాడలేదు&period; ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే సముద్ర లంకనం చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన&period; సముద్రుడు తనలో ఉన్నటువంటి బంగారు శిఖరములని కలిగి ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి నువ్వు పైకి కిందకి పక్కలకి కూడా పెరగగలవు&period; ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి సహాయం చేయడానికి హనుమంతుడు వెళ్తున్నాడు&period; తిరిగి నువ్వు ఉపకారం చేయాలి&period; శిఖరాల‌ మీద పండ్లు ఉన్నాయి&period; తేనెపట్లు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమకి స్వాగతం ఇచ్చి&period; ఆతిథ్యం ఇవ్వు అని అన్నాడు&period; వెంటనే మైనాక పర్వతం సముద్రంలో నుండి పైకి లేచింది&period; మైనాకుడు మనిషి శరీరాన్ని ధరించి నిలబడతాడు&period; స్వామి హనుమాన్ ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు&period; ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు&period; నీ తండ్రి వాయువు నాకు ఒకసారి ఉపకారం చేశాడు&period; కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి&period; గాలిలో ఎగిరి వెళ్తుంటే మరణిస్తాయని ఋషి సంఘములు&comma; భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి రెక్కలు తెంపేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకువచ్చి సముద్రంలో పెట్టాడు&period; అప్పుడు నేను సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళంలో రాక్షసులు పైకి వచ్చేటువంటి మార్గానికి మూతలాగా అడ్డంగా పడ్డాను&period; మీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేశారు&period; ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యాలి&period; సామాన్యమైన అతిథి వస్తేనే పొంగిపోతాము&period; అటువంటిది మీలాంటి అతిథి వస్తే ఎలా ఊరుకుంటాము&period; నా శిఖరములు మీద వాలి కూర్చో&period; కాస్త తేనె తాగు&comma; పండ్లు తీసుకో&period; ఆ తర్వాత బయలుదేరండి అంటాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts