information

Vehicle Mileage : మీ వాహ‌నాల‌కు మైలేజ్ అస‌లు రావ‌డం లేదా.. ఈ టిప్స్ పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vehicle Mileage &colon; ఒక‌ప్పుడు అంటే ఏమో గానీ ఇప్పుడు చాలా à°µ‌à°°‌కు అన్ని à°µ‌ర్గాల వారు టూవీల‌ర్లు&comma; కార్ల‌ను కొనుగోలు చేస్తున్నారు&period; ఒక‌ప్పుడు ఇవి కేవ‌లం à°§‌నికుల à°µ‌ద్ద మాత్ర‌మే ఉండేవి&period; కానీ ఈఎంఐ à°¸‌దుపాయం రావ‌డంతో à°®‌ధ్య‌à°¤‌à°°‌గ‌తి వారు కూడా ఈ వాహ‌నాల‌ను కొంటున్నారు&period; అయితే వాహ‌నం కొన‌గానే కొంద‌రు అది మైలేజ్ à°¸‌రిగ్గా ఇవ్వ‌డం లేద‌ని వాపోతుంటారు&period; నిజానికి ఏ వాహ‌నానికి అయినా నిర్దిష్ట‌మైన మైలేజ్ ఉంటుంది&period; క‌నీసం ఆ మైలేజ్ కూడా రాక‌పోతే అలాంట‌ప్పుడు కింద చెప్పిన విధంగా à°ª‌లు సూచ‌à°¨‌లు పాటించాల్సి ఉంటుంది&period; దీంతో వాహ‌à°¨ మైలేజ్ పెరుగుతుంది&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టూవీల‌ర్ లేదా కారు&period;&period; వాహ‌నం ఏదైనా అందులో à°ª‌రిమితికి మించి ప్ర‌యాణం చేయ‌రాదు&period; టూ వీల‌ర్ అయితే ఇద్ద‌రే వెళ్లాలి&period; ఇక కారు అయితే అందులో దాని సామ‌ర్థ్యాన్ని à°¬‌ట్టి వ్య‌క్తులు ప్ర‌యాణం చేయాలి&period; అలా కాకుండా à°ª‌రిమితికి మించి ప్ర‌యాణిస్తే వాహ‌నం మైలేజ్ ఇవ్వ‌దు&period; ఈ విష‌యాన్ని ఎవ‌రైనా క‌చ్చితంగా గుర్తు పెట్టుకోవాలి&period; వాహ‌నం టైర్ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు గాలిని చెక్ చేయించాలి&period; గాలి à°¤‌క్కువ ఉన్నా వాహ‌నం మైలేజ్ à°¤‌గ్గుతుంది&period; అలాగే వాహ‌నాన్ని నిర్ణీత à°¸‌à°®‌యాల్లో à°¸‌ర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి&period; దీంతో ఇంజిన్ à°ª‌నిత‌నం బాగుంటుంది&period; మైలేజ్ కూడా బాగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58634 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;mileaage&period;jpg" alt&equals;"if you are not getting enough mileage with your vehicle then follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రాఫిక్‌లో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా వాహ‌నానికి సంబంధించిన యాక్స‌à°²‌రేటర్‌&comma; క్ల‌చ్‌&comma; గేర్‌&comma; బ్రేక్‌à°²‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు&period; అయితే అది à°¸‌à°¹‌జ‌మే అయిన‌ప్ప‌టికీ అవ‌à°¸‌రం లేకున్నా వాటిని వాడ‌రాదు&period; వాడితే మైలేజ్ à°¤‌గ్గుతుంది&period; వాహ‌నం స్టార్ట్ చేశాక కొంద‌రు చాలా దూరం వెళ్లి గానీ టాప్ గేర్‌లోకి మార‌రు&period; కానీ అలా చేయ‌రాదు&period; వాహ‌నం స్టార్ట్ చేసిన వెంట‌నే వీలైనంత త్వ‌à°°‌గా టాప్ గేర్‌లోకి వెళ్లాలి&period; ఇలా చేస్తే మైలేజ్ పెరుగుతుంది&period; లేదంటే à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాహ‌నాన్ని à°®‌రీ స్పీడ్‌గా à°¨‌డిపినా మైలేజ్ à°¤‌గ్గుతుంది&period; క‌నుక నిర్ణీత స్పీడ్‌తో వెళితేనే మైలేజ్‌ను రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period; కొండ నుంచి కింది ప్రాంతం వైపు దిగుతున్న‌ప్పుడు&comma; లేదా అలాంటి రోడ్ల‌పై వాహ‌నం వెళ్తున్న‌ప్పుడు వాహ‌à°¨ ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి&period; అలాంటి ప్ర‌దేశాల్లో ఎలాగూ ఇంజిన్ ఆన్‌లో లేకున్నా కింద‌కు వాహ‌నం సుల‌భంగా వెళ్తుంది&period; క‌నుక అలాంటి ప్ర‌దేశాల్లో ఇంజిన్‌ను ఆఫ్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది&period; ఇలా కొన్ని సూచ‌à°¨‌à°²‌ను పాటించ‌డం ద్వారా వాహ‌నాల మైలేజీని పెంచుకోవ‌చ్చు&period; దీంతో à°¡‌బ్బు ఆదా అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts