వినోదం

Athadu Movie : అత‌డు మూవీలో తొల‌గించిన‌ కొన్ని ముఖ్యమైన సీన్లు.. అవి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండేదేమో..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Athadu Movie &colon; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్&comma; సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే&period; ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది&period; త్రిష&comma; మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి&period; ఇందులో బ్రహ్మానందం కామెడీ మూవీకే హైలైట్ గా నిలిచింది&period; ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట‌వు&period; రామ్ మోహ‌న్&comma; కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమాలో ముందుగా ఉద‌య్ కిర‌ణ్ ను హీరోగా అనుకున్నారు&period; కానీ అప్పుడు ఉద‌య్ కిర‌ణ్ డేట్స్ అల్లు అర‌వింద్ చేతిలో ఉండ‌గా ఆయ‌à°¨ సినిమాను రిజెక్ట్ చేశారు&period; ఆ à°¤‌à°°‌వాత à°®‌హేశ్ బాబు à°µ‌ద్ద‌కు ఈ క‌à°¥ వెళ్లగా à°®‌హేశ్ బాబుకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశారు&period; ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలోని సీన్లు&comma; కామెడీ à°¸‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు తెగ‌ à°¨‌చ్చేశాయి&period; కానీ ఎడిటింగ్ లో కొన్ని సీన్లను కట్ చేశారు&period; అవేంటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57029 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;athadu-movie&period;jpg" alt&equals;"athadu movie deleted scenes have you seen them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హేశ్ బాబు త్రిష‌కు à°¹‌గ్ ఇచ్చే ఓ సీన్ ఉంటుంది&period; ఆ సీన్ ను సినిమా నుండి కట్ చేశారు&period; సినిమాలో త్రిషపై పెయింట్ à°ª‌డే ఓ సీన్ ఉంటుంది&period; కానీ సినిమాలో సీన్ à°®‌à°¨‌కు ఎక్క‌à°¡à°¾ క‌నిపించ‌లేదు&period; మరో సీన్ లో à°®‌హేశ్ బాబు à°ª‌క్క‌à°¨ త్రిష à°­‌à°°‌à°¤‌నాట్యం చేసే గెట‌ప్ లో క‌నిపిస్తుంది&period; కానీ ఆ సీన్ సినిమాలో కనిపించదు&period; ఓ సందర్భంలో త్రిష&comma; à°®‌హేశ్ బాబు ఇద్ద‌రూ వైన్ తాగుతూ క‌నిపించారు&period; కానీ సినిమాలో మాత్రం ఈ సీన్ ను లేపేశారు&period; ఈ విధంగా కొన్ని మంచి సీన్లను మూవీలోంచి కట్ చేసినప్పటికీ టెలివిజన్ లో అతడు మూవీ వస్తుంది అంటే&period;&period; రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-57028" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;athadu-movie-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts