ఆధ్యాత్మికం

ఉపవాసాలు ఎందుకు పాటించాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది&period; మన అన్ని పురాణాలు&comma; ఇతిహాసాలు అత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి&period; పద్మపురాణం&comma; విష్ణుపురాణం&comma; భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో &lpar;ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని&rpar; పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి&period; తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పొరపాటు&period; ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు&period; మనసు దుష్ట తలంపుల నుండి&comma; ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటం అవసరం&period; ఉపవాసం దీక్షలో మానసిక శుద్దత్వం ఓ నియమంగా చెప్పబడింది&period; అలా మానసిక à°ª‌రిశుద్దత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండెలేక అలమటించడమే అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది&period; అలాగే షష్టి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంతభాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది&period; ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడంవల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు&period; ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి&comma; మనస్సుకు ఎంతో ప్రయోజనకారి&period; ప్రార్ధనలు&comma; ధ్యానం&comma; శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత&comma; ఆత్మస్థైర్యమ‌నే శక్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77482 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;fasting&period;jpg" alt&equals;"why we need to do fasting " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరాన్ని మాత్రమే పరిగణన‌లోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని&comma; జీర్ణవ్యవస్థని శుద్దచేస్తుంది&period; ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి&period; జీర్ణవ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి&period; అలా శరీరానికి శుద్ధికూడా ఉపవాసం కలిగిస్తుంది&period; అలా శరీరంలో అవసరానికి మించి వున్న కొవ్వు&comma; ఇతరాలు ఉపవాసాలవల్ల తొలగిపోతాయి&period; ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి&comma; మనస్సుకు ఎంతో క్షేమం కలిగిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts