ఆధ్యాత్మికం

రాత్రి పూట గోళ్ల‌ను క‌ట్ చేయ‌వ‌ద్ద‌ని పెద్దలు చెబుతుంటారు.. దాని వెనుక ఉన్న కార‌ణం ఏమిటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం పాటించే అనేక అల‌వాట్ల‌కు సంబంధించి పెద్ద‌లు అనేక నియ‌మాల‌ను చెబుతుంటారు&period; వాటిల్లో రాత్రి పూట గోళ్ల‌ను తీయ‌à°µ‌ద్ద‌నే నియమం ఒక‌టి&period; దీన్ని చిన్న‌ప్ప‌టి నుంచి చాలా మంది వినే ఉంటారు&period; ఎవ‌రైనా రాత్రి పూట గోళ్ల‌ను తీస్తుంటే అలా చేయ‌à°µ‌ద్ద‌ని పెద్ద‌లు వారిస్తుంటారు&period; అయితే అస‌లు ఇలా చేయ‌à°µ‌ద్ద‌ని చెప్ప‌డం వెనుక ఉన్న కార‌ణం ఏమిటో తెలుసా &quest; దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడంటే à°®‌à°¨‌కు గోళ్ల‌ను క‌ట్ చేసుకునేందుకు నెయిల్ క‌ట్ట‌ర్లు అందుబాటులో ఉన్నాయి&period; కానీ పూర్వం అందుకు బ్లేడ్ల‌ను వాడేవారు&period; రాత్రుళ్లు అప్ప‌ట్లో క‌రెంటు ఉండేది కాదు&period; దీపాల‌ను పెట్టుకునేవారు&period; క‌నుక రాత్రి పూట చీక‌టిగా ఉంటుంది కాబ‌ట్టి గోళ్ల‌ను తీస్తే బ్లేడ్‌తో వేళ్ల‌కు గాట్లు à°ª‌డేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక‌నే రాత్రి పూట గోళ్ల‌ను తీయ‌à°µ‌ద్ద‌ని చెప్పేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి à°µ‌చ్చింది క‌నుక మంత్ర తంత్రాల‌ను ఎవ‌రూ à°¨‌మ్మ‌డం లేదు&period; కానీ పూర్వం వీటిని ప్ర‌జ‌లు ఎక్కువ‌గా à°¨‌మ్మేవారు&period; రాత్రుళ్లు మంత్ర‌గాళ్లు తిరుగుతుంటార‌ని&comma; అలాంటి à°¸‌à°®‌యంలో గోళ్ల‌ను తీస్తే వారు ఆ గోళ్ల‌ను తీసుకెళ్లి చేత‌à°¬‌à°¡à°¿ చేస్తార‌ని à°¨‌మ్మేవారు&period; అందువ‌ల్ల గోళ్ల‌ను రాత్రి పూట తీయ‌à°µ‌ద్ద‌ని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56626 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nails-1&period;jpg" alt&equals;"why we should not cut our nails at night " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దీని వెనుక ఉన్న ఇంకో కార‌ణం ఏమిటంటే&period;&period; గోళ్ల‌ను జ్యోతిష్యం&comma; వాస్తు ప్ర‌కారం à°¶‌ల్య దోషం కింద భావిస్తారు&period; రాత్రి పూట గోళ్ల‌ను తీస్తే వాటిని à°¸‌రిగ్గా à°ª‌డేయ‌క‌పోతే అవి à°®‌à°¨ ఇంటి చుట్టు à°ª‌క్క‌à°² నేల‌లోనే ఉండిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది&period; దీంతో à°¶‌ల్య దోషం ఏర్ప‌డుతుంది&period; అది మంచిది కాదు&period; క‌నుకనే రాత్రి పూట గోళ్ల‌ను తీయ‌à°µ‌ద్ద‌ని చెప్పేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట అప్ప‌ట్లో క‌రెంటు ఉండేది కాదు క‌నుక గోళ్ల‌ను తీసి ఎక్క‌డంటే అక్క‌à°¡ వేస్తే అవి కాళ్ల‌లో గుచ్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అలాగే రాత్రి పూట à°²‌క్ష్మీ దేవి ఇంట్లోకి à°µ‌స్తుంద‌ట‌&period; అలాంటి à°¸‌à°®‌యంలో వ్య‌ర్థాలను తీయ‌డం అంత మంచిది కాద‌ట‌&period; ఆమెను అవ‌మానించిన‌ట్లు అవుతుంద‌ట‌&period; అందుక‌నే ఈ కార‌ణాల à°µ‌ల్లే రాత్రి పూట గోళ్ల‌ను తీయ‌à°µ‌ద్ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts