ఆధ్యాత్మికం

Sri Kalahasti : శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక‌.. ఏ ఆలయాలకి వెళ్ళకూడదు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sri Kalahasti &colon; శ్రీకాళహస్తి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం&period; చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు&comma; శ్రీకాళహస్తి వెళ్తుంటారు&comma; శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఏ ఆలయానికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు&period; మరి ఎందుకు ఏ ఆలయానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… తిరుమల వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉండే ఆలయాలకి కూడా వెళ్తుంటారు&period; పాప నాశనం&comma; కాణిపాకం చూసి చివరగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా చూస్తారు&period; శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయాలకు వెళ్ళకూడదని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా వెళితే అరిష్టమని&comma; హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పబడింది&period; ఎందుకు అలా వెళ్ళకూడదు&period;&period;&quest; వెళ్తే ఏమవుతుంది అనేది చూస్తే&period;&period; శ్రీకాళహస్తి కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికే వెళ్లాలి&period; పంచభూతాల నిలయమైన ఈ విశ్వంలో వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు తెలిసాయి&period; అందులో ఒకటి శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయు లింగం&period; ఇక్కడ గాలి తగిలాక ఇక ఏ దేవాలయానికి వెళ్ళకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50872 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;srikalahasti&period;jpg" alt&equals;"why you should never go to other temples after srikalahasti darshan " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది ఇక్కడ ఆచారం&period; అలానే శ్రీకాళహస్తి వచ్చాక సర్ఫ దోషం&comma; రాహు కేతువుల దోషం కూడా పూర్తిగా పోతుందని అంటారు&period; శ్రీకాళహస్తీశ్వర లోని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటారు&period; ఆయన దర్శనంతో కాలసర్ప దోషం పోతుంది&period; దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలని వదిలేసి ఇంటికి వెళ్లాలి&period; అందుకే నేరుగా ఇంటికి వెళ్లాలని అంటారు&period; ఇక ఏ ఆలయానికి వెళ్ళినా దోషం అనేది పోదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా గ్రహణ ప్రభావం కానీ శని ప్రభావం కానీ పరమశివుడికి ఉండవని&comma; ఇతర దేవుళ్ళకి ఉంటాయని అంటారు&period; ఎక్కడైనా కూడా గ్రహణ సమయంలో ఆలయాలని మూసివేస్తారు&period; కానీ శ్రీకాళహస్తి దేవాలయంని మాత్రం మూసి వేయరు&period; ఎందుకంటే అక్కడ గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది&period; గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు&period; గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా ఇక్కడ జరుగుతాయి&period; ఇలా ఈ కారణాల వల్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ ఇతర ఆలయాలకి కూడా వెళ్లకూడదని&comma; నేరుగా ఇంటికి వెళ్లాలని అంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts