sports

DSPగా బాధ్యతలు తీసుకున్న మొహమ్మద్ సిరాజ్

<p style&equals;"text-align&colon; justify&semi;">టీమ్ ఇండియా స్టార్ బౌలర్ హైదరాబాద్ ఆటగాడు అయిన మహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామక పత్రాన్ని అందుకున్నారు&period; తెలంగాణ DGP జితేందర్ సిరాజ్ కి నియామక పత్రాన్ని ఇచ్చారు&period; సిరాజ్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీం లో సభ్యుడిగా ఉన్న సిరాజ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ఇచ్చారు&period; సిరాజ్ కి DSP ఉద్యోగంతో పాటుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78 లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది&period; తనకి ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50876 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;mohammad-siraj&period;jpg" alt&equals;"Mohammed Siraj takes charge as Telangana DSP" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిరాజ్ 2017 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు&period; టీమిండియా ప్లేయర్ గా కొనసాగుతున్నారు&period; T20 వరల్డ్ కప్ 2024 తో పాటుగా దాని కంటే ముందు జరిగిన ఆసియా కప్ లో కూడా అద్భుతంగా రాణించారు&period; సిరాజ్ తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలని చేశారు&period; ఇప్ప టివరకు సిరాజ్ 28 టెస్ట్లు&comma; 44 వన్డేలు&comma; 16 T20లు ఆడారు&period; 161 వికెట్లను పడగొట్టారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts