ఆధ్యాత్మికం

దేవాలయాలకు వెళ్లే స్త్రీలు వేటిని వెంట తీసుకువెళ్లాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మహిళలు తరచూ ఆలయాలను సందర్శించడం మనం చూస్తుంటాము&period; వారికి ఇష్ట దైవమైన రోజు ఉపవాసం ఉంటూ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు&period; అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు స్త్రీలు తమ వెంట వేటిని తీసుకువెళ్లాలి &quest; గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లాలి&period;&period; అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడికి వెళ్లే స్త్రీలు ఎప్పుడూ కూడా పాశ్చాత్య దుస్తులలో కాకుండా సాంప్రదాయమైన లంగా వోణీ&comma; చీరలను ధరించి మాత్రమే వెళ్లాలి&period; ఆలయానికి వెళ్ళేటప్పుడు మహిళలు తప్పనిసరిగా సింధూరం పెట్టుకొని వెళ్ళాలి&period; అదేవిధంగా ఆలయంలో ఇచ్చే కుంకుమను బొట్టు కింద&comma; విభూదిని బొట్టుపైన పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56092 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;temples&period;jpg" alt&equals;"women should bring these to temples " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడి గుడికి వెళ్లే మహిళలు ఆలయానికి వెళ్లేటప్పుడు తమ వెంట గరికను తీసుకొని వెళ్ళాలి&period; గరిక మాలను సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి&period; శివాలయానికి వెళ్ళే వారు బిల్వ పత్రాలు తీసుకొని శివుడికి సమర్పించాలి&period; ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది&period; విష్ణు ఆలయాన్ని సందర్శించి వారు తులసి మాలతో వెళ్లాలి&period; ఆంజనేయుడి ఆలయానికి వెళ్లే వారు వెన్న తీసుకొని వెళ్లాలి&period; అమ్మవారి ఆలయానికి వెళ్లే వారు పసుపు&comma; ఎరుపు పుష్పాలను వెంట తీసుకొని వెళ్లాలని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts