lifestyle

ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పకండి

<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; సంపాదన – మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ&comma; బంధువులతో కానీ&comma; ఎవరితోనూ మనం చర్చించకూడదు&period; ఎందుకంటే కొందరు వీడికేం బాగానే సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు&period; అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గొడవలు – మన కుటుంబంలో జరిగే గొడవలు&comma; సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు&period; అలాగే భార్య&comma; భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి&period; కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ల దృష్టిలో చులకన కారాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వయసు – వయసును గురించి ఎవరికీ చెప్పరాదు&period; ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార్‌&comma; రేషన్‌ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు&period; కానీ మన స్నేహితుల దగ్గర&comma; బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్టుగా చెబితే ఆయుష్షు తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మంత్రం – మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు&period; అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ&comma; కార్యాలప్పుడు కానీ&comma; మంత్రాన్ని చెప్పేటప్పుడు వినీ వినిపించనట్లు చెవిలో చెబుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56096 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;secrets&period;jpg" alt&equals;"do not tell these 9 secrets to any one " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; దానం – దానం చేసినా ఎవరితో చెప్పరాదు&period; మన పెద్దలు అంటుంటారు కూడా&period; కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; సన్మానం – మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పరాదు&period; ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది&period; వేరే వాళ్లు చెబితే ఫర్వాలేదు&period; కానీ మనది మనమే చెప్పుకోరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; అవమానం – మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు&period; సందర్భం వచ్చినప్పుడు వాళ్లు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఔషధం – మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పరాదు&period; ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు&period; పనిచేయకపోవచ్చు&period; మంచి జరిగితే ఫరవాలేదు&period; చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్ల నాకీ పరిస్థితి వచ్చిందని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; ఆస్తులు – మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గరా చర్చించకూడదు&period; ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా&comma; మనల్ని చూసి అసూయపడే వాళ్లు కూడా ఉంటారు&period; కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts