ఆధ్యాత్మికం

ఈ వ‌స్తువుల‌ను మీరు పొర‌పాటున కూడా చేతికి ఇవ్వ‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచారాలు ఎక్కువగా పాటిస్తే చేదస్తం అంటారు&period; అలా అనే చాలా మంది వాటని పట్టించుకోరు&period; సెంటిమెంట్స్‌&comma; ఎమోషన్స్‌ లేకుండా ఎవరూ ఉండరూ కదా&period;&period;&excl; ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లో అయినా కొన్ని సెంటిమెంట్స్‌ను&comma; అక్కడి ఆచారాలను జనాలు పాటిస్తుంటారు&period; మన దగ్గర కూడా పండితులు చాలా చెప్తుంటారు&period; మీరు మీ చేత్తో ఇతరులకు ఇవ్వకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి&period; వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదట&period; అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట&period; అలాంటివి ఏంటో చూద్దామా&period;&period;&excl; ఏ వ్యక్తి చేతికి నేరుగా కారం ఇవ్వకూడదు&period; ఎవరైనా ఇలా చేస్తే ఆ వ్యక్తితోనే గొడవలు మొదలవుతాయని పండితులు అంటున్నారు&period; అందుకే కారం&comma; మిరపకాయలు లాంటివి ఎప్పుడూ ఒకరి చేతికి అందించకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు లక్ష్మీ స్వరూపం అని చెబుతారు&period; క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటూ ఉప్పు కూడా ఉద్భవించింది&period; అందుకే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు ఉప్పుతో చాలా రెమిడీస్ చెబుతారు&period; ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక గాజు పాత్రలో పిడికెడు ఉప్పు వేసి అందులో నాలుగైదు లవంగాలు కూర్చి ఇంట్లో ఈశాన్యం మూలన ఉంచాలంటారు&period; ప్రతి శుక్రవారం ఉప్పుతో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది&period; ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో ఉప్పువేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది&period; పురాణాల ప్రకారం ఐశ్వర్యం పెరగాలన్నా&comma; శని ప్రభావం తగ్గాలన్నా ఉప్పే పరిష్కారం&period; అందుకే ఉప్పును చేతికి ఇవ్వకూడదని చెబుతారు పండితులు&period; అలాగే ఎవరి ప్లేట్‌లో ఉప్పు వేయకూడదట&period;&period; చాలా మంది వడ్డించేప్పుడు పెరుగుతో పాటు ఉప్పు కూడా వేస్తుంటారు&period; అలా చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90206 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;chapati-1-1&period;jpg" alt&equals;"you should not give these items to anyone by hand " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు&period; కర్చీఫ్ కావాలని అడగ్గానే ఠక్కున తీసి చేతికందిస్తారు&period; కానీ రుమాలు ఎప్పుడూ చేతికి అందించకూడదంటారు పండితులు&period; ఇవ్వాలి అనుకుంటే అక్కడ పెట్టి తీసుకోమని చెప్పండి కానీ నేరుగా చేతికి ఇవ్వొద్దంటారు&period; అలా కర్చీఫ్ చేతికిస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు పండితులు&period; సాధారణంగా రొట్టెలు తినేటప్పుడు పక్కవాళ్లు కావాలని అడగ్గానే చాలామంది ప్లేట్లో వడ్డిస్తారు&period; కొందరు మాత్రం రొట్టే కదా అంటుకోదు కదా అని చేతికి అందిస్తారు&period; కానీ రొట్టెలు ఎప్పుడూ ప్లేట్లో వడ్డించాలి కానీ చేతికి ఇవ్వకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts