వినోదం

ముకేశ్ అంబానీకి హీరోయిన్ లయ బంధువా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీ లోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని పొంది వారి వారి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు&period; ఇక మరికొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యేవారు&period; అంతేకాదు వారు నటించిన ఒక్క సినిమాతోనే ఇప్పటిదాకా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా వారి పాత్రలు ఉండేవి&period; అలా విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు&period; స్టార్ హీరోయిన్ గా దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో కొనసాగింది లయ&period; అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ చక్కటి సినిమాలతో తెలుగు జనాల మనసులో నిలిచిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి తనకు స్వయంవరం సినిమా తొలి సినిమా కాదు&period;&period; భద్రం కొడుకో సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది&period; అయితే ఈ సినిమా విజయం సాధించలేదు&period; అందుకే ఆమె తొలి సినిమా స్వయంవరం అనే అంటారు&period; ఈ ముద్దుగుమ్మ తెలుగులో దాదాపు 30 కి పైగా సినిమాలలో నటించింది&period; కెరీర్ పీక్స్ లో ఉండగానే ఎన్నారై డాక్టర్ గణేష్ ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది&period; అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది&period; తనని అందరూ చాలా పెద్ద కోటీశ్వరులు అనుకుంటారని&period;&period; అవును నేను అంబానీ చెల్లెల్ని అని లయ సరదాగా చెప్పింది&period; తనకి సొంత విమానం ఉందని&comma; వేల ఆస్తులు ఉన్నాయని ఏవేవో అనుకుంటున్నారని&period;&period; కానీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90210 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;laya-1&period;jpg" alt&equals;"laya told interesting facts about her life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన భర్త డాక్టర్ కావడం వల్ల మూడు హాస్పిటల్స్ ఉన్నాయని తెలిపింది&period; ఆస్తి పరంగా బాగానే ఉన్నాము కానీ&period;&period; ఓన్ ఫ్లైట్&comma; టాటా మనవరాలిని అనేంత రేంజ్ మాది కాదంటూ క్లారిటీ ఇచ్చింది&period; అయితే పెళ్లి తర్వాత తన కెరీర్ నీ కుటుంబానికే పరిమితం చేసిన లయ ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది&period; ఇందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది&period; అయితే ఈమెకు ఇప్పటికే పలు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది&period; ఓ యంగ్ హీరో మూవీలో నటించేందుకు రెడీ అవుతుందట లయ&period; మరి సెకండ్ ఇన్నింగ్స్ లో లయ కెరీర్ ముందుకు దూసుకెళ్తుందా&quest; లేదా&quest; అనేది చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts