కీళ్ల నొప్పులు

మోకాళ్ల నొప్పులకు ఆయుర్వేద చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మోకాళ్ల నొప్పులు అనేవి సహజంగా వృద్ధాప్యంలో చాలా మందికి వస్తుంటాయి&period; ఎముకలు బలహీనంగా మారడం&comma; పోషకాల లోపంతోపాటు కీళ్ల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడంతో సహజంగానే మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి&period; అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు&period; మరి ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3145 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;joint-pains-1024x622&period;jpg" alt&equals;"home remedies for joint pains " width&equals;"696" height&equals;"423" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; శొంటి&comma; జీలకర్ర&comma; పుదీనా ఆకులను 30 గ్రాముల చొప్పున తీసుకోవాలి&period; మిరియాలు 15 గ్రాములు తీసుకోవాలి&period; అన్నింటినీ కలిపి మెత్తగా పొడి చేయాలి&period; ఈ మిశ్రమాన్ని పూటకు అర టీస్పూన్‌ చొప్పున రెండు పూటలా అర కప్పు నీటితో తీసుకోవాలి&period; దీంతో కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వెల్లుల్లి పాయలను 10 గ్రాముల చొప్పున తీసుకుని ముద్దగా నూరి అర గ్లాసు పాలకు కలిపి పాలు చిక్కపడే వరకు మరిగించి రోజుకు ఒకసారి చొప్పున తీసుకోవాలి&period; సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఆముదం పప్పును ఒక గింజతో మొదలు పెట్టి రోజుకు ఒక గింజ చొప్పున పెంచుతూ ఏడు రోజులకు ఏడు పప్పులను తిని ఎనిమిదో రోజు నుంచి ఒక్కో గింజను తగ్గించుకుంటూ తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గసగసాలను నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను తాగుతుంటే కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అర టీస్పూన్‌ శొంఠి పొడి&comma; టీస్పూన్‌ నువ్వుల పొడి&comma; అర టీస్పూన్‌ బెల్లంలను కలిపి ముద్దగా నూరి దాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; అర కప్పు శొంఠి కషాయంలో రెండు టీస్పూన్ల ఆముదం కలిపి రెండు పూటలా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; లేత మునగ ఆకులను నెయ్యిలో వేయించి తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఈత వేరు బెరడును కషాయంగా చేసుకుని తాగుతుంటే కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts