Aloe Vera : క‌ల‌బంద ర‌సాన్ని ఇలా తీసుకున్నారంటే.. బ‌రువు వేగంగా త‌గ్గుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera &colon; క‌à°²‌బంద à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; క‌à°²‌బంద చ‌ర్మానికి&comma; జుట్టుకు సంర‌క్ష‌à°£‌ను అందిస్తుంది&period; అందువ‌ల్ల చాలా మంది క‌à°²‌బందను శిరోజాలు&comma; చ‌ర్మ సంర‌క్ష‌à°£‌కు ఉప‌యోగిస్తుంటారు&period; వాస్త‌వానికి క‌à°²‌బంద à°µ‌ల్ల అధిక à°¬‌రువును కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు గాను క‌à°²‌బంద‌ను à°ª‌లు విధాలుగా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8814 size-full" title&equals;"Aloe Vera &colon; క‌à°²‌బంద à°°‌సాన్ని ఇలా తీసుకున్నారంటే&period;&period; à°¬‌రువు వేగంగా à°¤‌గ్గుతారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;aloe-vera-juice&period;jpg" alt&equals;"take Aloe Vera juice in this way to reduce weight quickly " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి క‌à°²‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది&period; క‌à°²‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్య‌లో ఉంటాయి&period; ఇవి క్యాల‌రీలను ఖర్చు చేసేందుకు ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు వేగంగా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8601" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;aloe-vera-for-hair-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"510" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద ద్వారా à°¬‌రువు à°¤‌గ్గాలంటే అందుకు క‌à°²‌బంద‌ను 5 విధాలుగా తీసుకోవ‌చ్చు&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; క‌à°²‌బంద గుజ్జును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని భోజ‌నానికి 14 నిమిషాల ముందు సేవించాలి&period; ఇలా రోజుకు 3 సార్లు చేయాలి&period; దీంతో à°¬‌రువు వేగంగా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5413" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;aloevera-gel&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; క‌à°²‌బంద గుజ్జును ఏదైనా కూర‌గాయ‌à°² à°°‌సంలో క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు&period; అయితే ఇలా తీసుకోవాలంటే ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఆ జ్యూస్ తాగాల్సి ఉంటుంది&period; ఏదైనా కూర‌గాయ‌à°² జ్యూస్‌ను ఒక క‌ప్పు మోతాదులో తీసుకుని అందులో 30 ఎంఎల్ క‌à°²‌బంద గుజ్జును క‌à°²‌పాలి&period; ఇలా ఈ జ్యూస్‌ను ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌చ్చు&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1033" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-use-aloe-vera-for-skin-glow-in-telugu-4&period;jpg" alt&equals;"" width&equals;"602" height&equals;"803" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల క‌à°²‌బంద à°°‌సం క‌లిపి కూడా తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తేనె 2 టీస్పూన్లు&comma; అంతే మోతాదులో క‌à°²‌బంద à°°‌సం తీసుకుని క‌లిపి ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే సేవించాలి&period; ఇలా కూడా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1682" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;different-types-of-vegetables-juices-and-their-health-benefits-1&period;jpg" alt&equals;"" width&equals;"1155" height&equals;"648" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఒక నిమ్మ‌కాయను తీసుకుని à°¸‌గం ముక్క కోసి దాని à°°‌సం పూర్తిగా పిండి అందులో 2 టీస్పూన్ల క‌à°²‌బంద à°°‌సం క‌లిపి తాగాలి&period; ఇలా రోజూ ఉద‌యం&comma; సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు చేయాలి&period; దీంతో క‌à°²‌బంద à°¬‌రువును à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts