Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాధులు అధిక బరువు

Aloe Vera : క‌ల‌బంద ర‌సాన్ని ఇలా తీసుకున్నారంటే.. బ‌రువు వేగంగా త‌గ్గుతారు..

Admin by Admin
January 15, 2022
in అధిక బరువు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloe Vera : క‌ల‌బంద వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. క‌ల‌బంద చ‌ర్మానికి, జుట్టుకు సంర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. అందువ‌ల్ల చాలా మంది క‌ల‌బందను శిరోజాలు, చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగిస్తుంటారు. వాస్త‌వానికి క‌ల‌బంద వ‌ల్ల అధిక బ‌రువును కూడా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను క‌ల‌బంద‌ను ప‌లు విధాలుగా తీసుకోవ‌చ్చు.

take Aloe Vera  juice in this way to reduce weight quickly

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. క‌ల‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్య‌లో ఉంటాయి. ఇవి క్యాల‌రీలను ఖర్చు చేసేందుకు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు వేగంగా త‌గ్గుతారు.

క‌ల‌బంద ద్వారా బ‌రువు త‌గ్గాలంటే అందుకు క‌ల‌బంద‌ను 5 విధాలుగా తీసుకోవ‌చ్చు. అవేమిటంటే..

1. క‌ల‌బంద గుజ్జును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని భోజ‌నానికి 14 నిమిషాల ముందు సేవించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. దీంతో బ‌రువు వేగంగా త‌గ్గుతారు.

2. క‌ల‌బంద గుజ్జును ఏదైనా కూర‌గాయ‌ల ర‌సంలో క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు. అయితే ఇలా తీసుకోవాలంటే ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఆ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ఏదైనా కూర‌గాయ‌ల జ్యూస్‌ను ఒక క‌ప్పు మోతాదులో తీసుకుని అందులో 30 ఎంఎల్ క‌ల‌బంద గుజ్జును క‌ల‌పాలి. ఇలా ఈ జ్యూస్‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌చ్చు. దీంతో బ‌రువు త‌గ్గుతారు.

3. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల క‌ల‌బంద ర‌సం క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు.

4. తేనె 2 టీస్పూన్లు, అంతే మోతాదులో క‌ల‌బంద ర‌సం తీసుకుని క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే సేవించాలి. ఇలా కూడా బ‌రువు త‌గ్గుతారు.

5. ఒక నిమ్మ‌కాయను తీసుకుని స‌గం ముక్క కోసి దాని ర‌సం పూర్తిగా పిండి అందులో 2 టీస్పూన్ల క‌ల‌బంద ర‌సం క‌లిపి తాగాలి. ఇలా రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు చేయాలి. దీంతో క‌ల‌బంద బ‌రువును త‌గ్గిస్తుంది.

Tags: aloe veraaloe vera juiceover weightఅధిక బ‌రువుక‌ల‌బందక‌ల‌బంద ర‌సం
Previous Post

Warm Water : ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లను తాగండి.. శరీరంలో ఈ అనూహ్య మార్పులు జరుగుతాయి..

Next Post

Eggs : కోడిగుడ్ల‌ను పొర‌పాటున కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌రాదు.. అస‌లు విష‌యం తెలిస్తే షాక‌వుతారు..!

Related Posts

Plain Vegetable Pulao : పెళ్లి భోజ‌నాల్లో వ‌డ్డించే ప్లెయిన్ వెజిట‌బుల్ పులావ్‌.. ఇలా చేయండి..!
food

Plain Vegetable Pulao : పెళ్లి భోజ‌నాల్లో వ‌డ్డించే ప్లెయిన్ వెజిట‌బుల్ పులావ్‌.. ఇలా చేయండి..!

November 25, 2023
Gongura Pandu Mirapakaya Pachadi : గోంగూర పండు మిర‌ప‌కాయ ప‌చ్చ‌డి.. ఇలా పెట్టండి.. ఏడాదిపాటు నిల్వ ఉంటుంది..!
food

Gongura Pandu Mirapakaya Pachadi : గోంగూర పండు మిర‌ప‌కాయ ప‌చ్చ‌డి.. ఇలా పెట్టండి.. ఏడాదిపాటు నిల్వ ఉంటుంది..!

November 25, 2023
Kallu : క‌ల్లు  తాగితే ఏం జ‌రుగుతుంది..? ఎవ‌రికీ తెలియ‌ని టాప్ సీక్రెట్ ఇది..!
వార్త‌లు

Kallu : క‌ల్లు తాగితే ఏం జ‌రుగుతుంది..? ఎవ‌రికీ తెలియ‌ని టాప్ సీక్రెట్ ఇది..!

November 25, 2023
Masala Chicken Curry : మ‌సాలా పెట్టి చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!
food

Masala Chicken Curry : మ‌సాలా పెట్టి చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

November 25, 2023
Kakarakaya Uragaya : కాక‌ర‌కాయ ఊర‌గాయ త‌యారీ ఇలా.. అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!
food

Kakarakaya Uragaya : కాక‌ర‌కాయ ఊర‌గాయ త‌యారీ ఇలా.. అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

November 25, 2023
Pelu Home Remedies : పేలు పోవ‌డానికి ఏం చేయాలి.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..!
చిట్కాలు

Pelu Home Remedies : పేలు పోవ‌డానికి ఏం చేయాలి.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..!

November 24, 2023

POPULAR POSTS

Methi Leaves In Winter : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?
వార్త‌లు

Methi Leaves In Winter : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

by D
November 18, 2023

...

Read more
Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?
వార్త‌లు

Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

by D
November 15, 2023

...

Read more
Soaked Peanuts : రోజూ వీటిని తినండి చాలు.. బ‌రువు పెరుగుతారు.. కండ ప‌డుతుంది..!
వార్త‌లు

Soaked Peanuts : రోజూ వీటిని తినండి చాలు.. బ‌రువు పెరుగుతారు.. కండ ప‌డుతుంది..!

by D
November 19, 2023

...

Read more
Too Much Sugar : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు చ‌క్కెర అధికంగా తింటున్నార‌ని అర్థం..!
వార్త‌లు

Too Much Sugar : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు చ‌క్కెర అధికంగా తింటున్నార‌ని అర్థం..!

by D
November 17, 2023

...

Read more
Herbs And Spices Tea : ఈ హెర్బ‌ల్ టీని ఇలా త‌యారుచేసి చ‌లికాలంలో తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!
వార్త‌లు

Herbs And Spices Tea : ఈ హెర్బ‌ల్ టీని ఇలా త‌యారుచేసి చ‌లికాలంలో తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

by D
November 17, 2023

...

Read more
5 Types Of Leaves For Diabetes : ఈ 5 ర‌కాల ఆకుల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ ప‌రార‌వుతుంది..!
చిట్కాలు

5 Types Of Leaves For Diabetes : ఈ 5 ర‌కాల ఆకుల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ ప‌రార‌వుతుంది..!

by D
November 19, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.