వినోదం

సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ à°¨‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది&period; ఆయ‌à°¨ కుమార్తె గాయ‌త్రి &lpar;38&rpar; క‌న్ను మూశారు&period; శుక్ర‌వారం రాత్రి ఆమెకు గుండెపోటు రావ‌డంతో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు&period; ఆమె చికిత్స తీసుకుంటూ à°¶‌నివారం క‌న్నుమూశారు&period; కాగా రాజేంద్ర ప్ర‌సాద్‌కు ఒక కుమారుడు&comma; ఒక కుమార్తె ఉన్నారు&period; కుమార్తె à°®‌à°°‌ణంతో ఆయ‌à°¨ ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49543 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rajendra-prasad&period;jpg" alt&equals;"actor rajendra prasad daughter passes away " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts