హెల్త్ టిప్స్

Sleep : జీవిత భాగస్వామి పక్కన నిద్రపోతే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; ప్రతి మనిషికి కూడా ఆహారం ఎలాగో నిద్ర కూడా అలానే&period; నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది&period; నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు&period; అయితే ఒత్తిడి&comma; ఆందోళన వంటి కారణాల‌ వలన నిద్ర పట్టదు&period; నిద్ర పట్టకపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి&period; అయితే వీటన్నింటికీ మీ జీవిత భాగస్వామి మంచి మెడిసిన్&period; జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనసుని రిలాక్సింగ్‌గా ఉండేట్లు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు శరీరం&comma; మనసులో ఉత్సాహం ఉంటుంది&period; వారితో గడిపిన ప్రతిక్షణం&comma; ఆనందంగా ఉంటుంది&period; ఎప్పుడైనా ఎవరైనా మీతో ఈ విషయాన్ని చెప్పే ఉంటారు&period; నా జీవిత భాగస్వామి పక్కన నిద్రపోతే ఎంతో ప్రశాంతంగా ఉంది&period; ఆనందంగా ఉంది&period; పక్కన లేకపోతే నిద్ర పట్టదు&period;&period; అని&period;&period; మీరు కూడా మీ లైఫ్ లో దీనిని ఫేస్ చేసే ఉంటారు&period; కొన్ని అధ్యయనాల ప్రకారం&comma; భాగస్వామి పక్కన నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49547 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sleep-1&period;jpg" alt&equals;"benefits of sleeping next to life partner " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేదంటే భయం&comma; అభద్రతాభావం&comma; నిద్రకి భంగం వంటివి కలుగుతుంటాయి&period; భాగస్వామి పక్కన నిద్రపోవడం వలన హాయిగా ఉంటుంది&period; భాగస్వామి మనసులో సంతృప్తి&comma; ఆనందం ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు&period; ప్రేమగల&comma; శ్రద్ధ గల భాగస్వామి పక్కన నిద్రపోతే మంచి నిద్ర వస్తుందని పరిశోధన ద్వారా తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ భాగస్వామి సాన్నిహిత్యంతో మీరు సురక్షితంగా భావిస్తే&comma; క‌చ్చితంగా రోజూ గాఢ నిద్రలోకి మీరు వెళ్లిపోతారు&period; అందులో సందేహమే లేదు&period; మనం ఇష్టపడే వారి పక్కన నిద్రపోతే ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి&period; ఆందోళన కూడా ఉండదు&period; పైగా గుండె జబ్బులు&comma; జీర్ణ సమస్యలు వంటివి కూడా ఉండవట&period; మీరు మీ ప్రియమైన వాళ్ళ పక్కన నిద్రపోయి&comma; ప్రేమను పంచుకుంటే మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts