వినోదం

Suman : అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్రను మిస్ చేసుకున్న ఆ హీరోలు ఎవరో తెలుసా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Suman &colon; అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున ఎన్నో సక్సెస్ à°²‌తో స్టార్ హీరో అయ్యారు&period; మెగాస్టార్ చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సరి సమానంగా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను సొంత చేసుకున్నాడు&period; విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నాగార్జున&period; రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం చిత్రంతో ఘన విజయం అందుకొని నాగార్జున హీరోగా స్థిరపడ్డారు&period; మణిరత్నం గీతాంజలి&comma; రామ్ గోపాల్ వర్మ à°¶à°¿à°µ వంటి వరస విజయాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶à°¿à°µ చిత్రంతో తెలుగు సినిమా స్థితిని మార్చి ట్రెండ్ సెట్టర్ అయ్యారు&period; ప్రెసిడెంట్ గారి పెళ్ళాం&comma; అల్లరి అల్లుడు&comma; ఘరానా బుల్లోడు&comma; హలో బ్రదర్ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు&period; నిన్నే పెళ్ళాడతా వంటి చిత్రంతో రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన నాగార్జున ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రాన్ని ప్రారంభించారు&period; రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించిన నాగార్జున అన్నమయ్య చిత్రాన్ని ఏ మేరకు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం అప్పట్లో సినీ జనాలు అందరిలో నెలకొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నమయ్య&comma; శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలతో భక్తుడిగా ప్రేక్షకులలో స్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నాగార్జున&period; అయితే అన్నమయ్య చిత్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేశారనే చెప్పచ్చు&period; 1997లో రిలీజ్ అయిన‌ అన్నమయ్య ఆంధ్రరాష్ట్రాన్ని భక్తి భావంతో ఆకట్టుకుంది&period; ఈ చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ కూడా చాలా అద్భుతమైన నటనను కనబరిచారు&period; అయితే ఈ పాత్రకు ముందుగా సుమన్ చేయాల్సింది కాదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52704 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;suman&period;jpg" alt&equals;"actor who missed to do suman character in annamayya movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తునిగా చాలమట్టుకు సన్నివేశాల్లో ఆయన కాళ్ళ మీద పడే సన్నివేశాలు ఉన్నాయి&period; దానివలన వెంకటేశ్వరస్వామి పాత్రకు గాను ఒక సీనియర్ స్టార్ హీరో అయితే బాగుంటుందని రాఘవేంద్ర రావు ముందుగా నటభూషణ శోభన్ బాబును సంప్రదించారట&period; కానీ ఆయన ఆ పాత్రను వదులుకోలేక రూ&period;50 లక్షలు పెద్ద మొత్తంలో అడగడంతో ఆయన్ని పక్కన పెట్టి&comma; ఈ పాత్రకు గాను బాలకృష్ణను సంప్రదించారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి పాత్రలలో కనిపిస్తే అభిమానులు సినిమాను ఎలా ఆదరిస్తారో అనే భయంతో దర్శకరత్న రాఘవేంద్రరావు వెనక్కి తగ్గారట&period; ఇక ఆ తర్వాత సుమన్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని భావించి సుమన్ ని పిలిపించి కథ వినిపించటం జరిగిందట&period; సుమన్ కి కథ నచ్చడంతో ఆ తర్వాత ఫోటో షూట్ కూడా నిర్వహించి సుమన్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని భావించి ఆయనను ఫిక్స్ చేశారట రాఘవేంద్రరావు&period; అలా సుమన్ కూడా అన్నమయ్య చిత్రం సక్సెస్ అవ్వడంలో తనవంతు పాత్ర పోషించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts