వినోదం

Adavi Donga : చిరంజీవి అడ‌వి దొంగ‌కు అయిన ఖ‌ర్చు రూ.50 ల‌క్ష‌లే.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Adavi Donga &colon; మెగాస్టార్ చిరంజీవి à°¤‌à°¨ సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్ట‌ర్ చిత్రాల్లో à°¨‌టించారు&period; ఆయ‌à°¨ à°¨‌టించిన అనేక చిత్రాలు ఘ‌à°¨ విజ‌యం సాధించాయి&period; à°¤‌à°¨ 152 సినిమాల్లో ఫ్లాప్ లు à°¤‌క్కువే&period; చిరంజీవితో సినిమా తీస్తే మినిమ‌మ్ గ్యారంటీ అన్న ధీమా ఉండేది&period; క‌నుక‌నే ఆయ‌à°¨‌తో సినిమా చేసేందుకు నిర్మాత‌లు&comma; à°¦‌ర్శ‌కులు ఎంతో ఆస‌క్తిని చూపిస్తుంటారు&period; ఇక అప్ప‌ట్లో ఎన్‌టీఆర్ సినిమాల‌ను à°µ‌దిలి రాజ‌కీయాల్లోకి వెళ్లారు&period; ఆ à°¸‌à°®‌యంలో చిరంజీవి à°µ‌రుస సినిమాల‌తో హిట్లు కొట్టి టాలీవుడ్ నంబ‌ర్ à°µ‌న్ స్టార్ అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి అడ‌వి దొంగ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు మొద‌ట్లో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా అంచ‌నాలు లేవు&period; ఎందుకంటే ఆయ‌à°¨ అప్ప‌టికి ఇంకా స్టార్ కాలేదు&period; పైగా సినిమా మొత్తం చాలా à°µ‌à°°‌కు చిరంజీవి మాట్లాడ‌రు&period; దీంతో à°¸‌à°¹‌జంగానే కాస్త నెగెటివ్ టాక్ à°µ‌చ్చింది&period; కానీ రాను రాను అదే మూవీ ప్రేక్ష‌కులకు à°¨‌చ్చింది&period; దీంతో థియేట‌ర్లు ఫుల్ అయ్యాయి&period; సినిమా బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ అయింది&period; అప్పుడు చిరంజీవి విజేత సినిమాతో హిట్ కొట్టారు&period; ఆ మూవీ à°¤‌రువాత నెల‌రోజుల‌కే అడ‌వి దొంగ à°µ‌చ్చేసింది&period; ఇది కూడా హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53221 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;adavi-donga&period;jpg" alt&equals;"adavi donga budget and collections " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అడ‌విదొంగ సినిమా తెలుగులో టార్జాన్ నేప‌థ్యంలో à°µ‌చ్చిన మొద‌టి సినిమా&period; దీంతో ప్రేక్ష‌కుల‌కు తెగ à°¨‌చ్చేసింది&period; ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి రూ&period;50 à°²‌క్ష‌లు à°¬‌డ్జెట్ కాగా&period;&period; మొత్తంగా రూ&period;4 కోట్ల షేర్‌ని à°µ‌సూలు చేసింది&period; అప్ప‌ట్లో ఈ మొత్తం బాగా ఎక్కువ‌&period; అడ‌వి దొంగ మూవీ రిలీజ్ అయిన మొద‌టి వారంలోనే రూ&period;80 à°²‌క్ష‌à°²‌కు పైగా à°µ‌సూలు చేసి రికార్డు సృష్టించింది&period; అలాగే హైద‌రాబాద్‌లో ఏకంగా 5 థియేట‌ర్ల‌లో 5 షోల‌ను ఏక‌ధాటిగా చాలా రోజులపాటు ప్ర‌à°¦‌ర్శించారు&period; ఇలా అడ‌విదొంగ మూవీ అప్ప‌ట్లో ఎన్నో రికార్డుల‌ను సృష్టించింది&period; చిరంజీవిని మెగాస్టార్‌గా నిల‌బెట్ట‌డంలో దోహ‌à°¦‌à°ª‌డింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts