హెల్త్ టిప్స్

Ghee : నెయ్యి పాజిటివ్ ఫుడ్.. దీని వల్ల 11 అద్భుత‌ లాభాలున్నాయి.. అవేంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee &colon; చూడ‌గానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి&period; దాదాపుగా ఎవ‌రైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు&period; à°ª‌చ్చ‌à°¡à°¿&comma; à°ª‌ప్పు&comma; కారం పొడి వంటి కూర‌ల్లో నెయ్యిని క‌లుపుకుని తింటే ఆహా అప్పుడు à°µ‌చ్చే రుచే వేరు క‌దా&period; అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంట‌క‌మూ ఇవ్వ‌లేదేమో&period; అంత‌టి టేస్ట్‌ను నెయ్యి మాత్ర‌మే అందిస్తుంది&period; అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొంద‌రు మాత్రం దాన్ని తినేందుకు అయిష్ట‌à°¤‌ను ప్ర‌దర్శిస్తారు&period; ఎందుకంటే à°¬‌రువు పెరుగుతామ‌నో&comma; లేదంటే ఇత‌à°° అనారోగ్యాలు క‌లుగుతాయ‌నో చాలా మంది నెయ్యిని తినేందుకు ఆస‌క్తి చూపరు&period; కానీ నెయ్యి తిన‌డం à°µ‌ల్ల అలాంటి à°¨‌ష్ట‌మేమీ క‌à°²‌గ‌దు&period; అన్నీ లాభాలే ఉంటాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి ఇత‌à°° నూనెల‌లా కాదు&period; దీన్ని తింటే జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గిపోతాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; దృష్టి సంబంధ à°¸‌à°®‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు నేడు à°®‌à°¨ దేశంలో చాలా మందే ఉన్నారు&period; అలాంటి వారు నెయ్యిని à°¤‌à°® ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period; దీంతో విట‌మిన్ ఎ పుష్క‌లంగా à°²‌భించి తద్వారా నేత్ర à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే భావ‌à°¨ చాలా మందిలో ఉంటుంది&period; అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు&period; మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది&period; దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53225 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ghee&period;jpg" alt&equals;"ghee is positive food 11 benefits with it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీలైతే నిత్యం నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు సూచిస్తున్నారు&period; ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే దాంతో ఎన్నో కీల‌క పోష‌కాలు గ‌ర్భిణీలకు à°²‌భిస్తాయి&period; దాంతోపాటు పిండం చ‌క్క‌గా ఎదుగుతుంది కూడా&period; నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని à°ª‌లు à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు&comma; ముడ‌à°¤‌లు&comma; మొటిమ‌లు కూడా పోతాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌à°µ‌చ్చు&period; అయితే మోతాదుకు మించ‌కుండా చూసుకోవాలి&period; స్వీట్ల‌లో నెయ్యిని కాకుండా&comma; à°°‌సం&comma; సాంబార్‌&comma; à°ª‌ప్పు&comma; కూర వంటి వాటిలో నెయ్యిని వేసి వండి ఆ వంట‌కాల‌ను తింటే దాంతో à°¸‌à°¹‌జంగానే à°®‌నం నెయ్యిని తిన్న‌ట్టు అవుతుంది&period; దాంతో పైన చెప్పిన లాభాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి&period; అందువ‌ల్ల నెయ్యిని తింటుంటే à°¶‌రీరంపై అయిన గాయాలు&comma; పుండ్లు ఇట్టే à°¤‌గ్గిపోతాయి&period; à°ª‌లు à°°‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి à°°‌క్ష‌à°£ కూడా à°²‌భిస్తుంది&period; నెయ్యిని నిత్యం తింటుంటే à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి పాజిటివ్ ఫుడ్‌&period; ఇది మిగ‌తా కొవ్వులు&comma; నూనెల్లా కాదు&period; à°¶‌రీరానికి ఎంతో మంచిది&period; à°¶‌రీరంపై కాలిన గాయాలు ఉంటే కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి&period; దీంతో ఆ గాయం ఇట్టే à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts