వినోదం

పెళ్లికి ముందు అల్లు అర్జున్‌కు స్నేహా రెడ్డి ఆ కండిష‌న్ పెట్టిందా.. అందుక‌నే అలా చేస్తుందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ అందాల‌తో ర‌చ్చ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో భార్యలు కూడా సోషల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫొటోస్ పోస్ట్ చేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి గ్లామ‌ర‌స్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే.. నిన్న మొన్నటి వరకు కేవలం ట్రెడిషనల్ దుస్తుల్లోనే కనిపించిన బన్నీ భార్య స్నేహారెడ్డి ..రీసెంట్గా ఫుల్ బ్యాక్ లెస్ ఓపెన్ బ్లౌజ్ తో గ్రీన్ శారీలో ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు చెమ‌ట‌లు ప‌ట్టించింది.

మోడ్రన్​ డ్రెస్సింగ్​ స్టైల్​తో అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో తన కంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆమె పెళ్లికి ముందు బన్నీకి ఓ కండిషన్​ పెట్ట‌గా, ఆ క్ర‌మంలోనే ఇంత‌గా రెచ్చిపోతుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి .స్నేహ రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అన్నది కోరిక అని పెళ్లి తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి ఆమె ట్రై చేస్తోందట.దాంతో అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ కూడా స్నేహ డ్రీమ్స్ కి అడ్డు రావడం లేదని, ఈ క్ర‌మంలోనే తాను అంత‌లా రెచ్చిపోతుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. స్నేహా రెడ్డి తన లైఫ్ లో చేయాలి అనుకున్న పనులను చేసే విధంగా భర్త అలాగే అల్లు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

allu sneha reddy put this condition to allu arjun before marriage

స్నేహా రెడ్డి స్టార్ హీరోయిన్లలా తయారవుతూ మోడ్రన్ డ్రెస్సులతో గ్లామర్ ట్రీట్​ ఇస్తోంది. దీంతో ఫ్యాన్స్ షాక్​ అవుతున్నారు. గత కొద్ది కాలంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్​ను గమనిస్తే తన అందాలను కాస్త ఎక్కువగానే ఆరబోస్తుంది. స్టార్ హీరోయిన్స్ భార్య‌ల‌లో సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది స్నేహా రెడ్డి. ఇక బ‌న్నీ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం పుష్ప‌2 తో పాన్ ఇండియా స్టార్‌గా మారి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు బ‌న్నీ.

Admin

Recent Posts