ఆధ్యాత్మికం

సాయంత్రం త‌రువాత ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వస్తూనే ఉంటాయి&period; సూర్యాస్తమం తర్వాత ఈ పనులు చేయడం వల్ల ఆ ఇంటికి అశుభం కలుగుతుందని పురాణ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది&period; ఇక అంతే కాకుండా మన పూర్వీకులు కూడా సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేయకూడదని కొన్ని సార్లు హెచ్చరిస్తూనే ఉంటారు&period; సాయంత్రం వేళ ఎవరూ నిద్రపో కూడదని&comma; ఇంటిని తుడుచుకో కూడదని కూడా పిల్లలకు చెబుతూ ఉంటారు&period; ఇలా చేయడం వల్ల ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్లి పోతుందని తెలియజేస్తూ ఉంటారు&period; అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి&comma; సరస్వతి&comma; దుర్గాదేవి సాయంత్రం వేళలో అందరి ఇళ్ళలోకి వస్తూ ఉంటారని తెలియజేయడం జరిగింది&period; అలాంటి పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి&comma; ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి పనికి కూడా సరైన సమయం అనేది ఉంటుంది&period; అటువంటి పరిస్థితులలో మనం మంచి అలవాట్లు కూడా కలిగి ఉండాలి&period; ఆ తరువాతే పనులు కూడా చాలా సరైన సమయంలో పూర్తి అవుతాయి&period; ఎక్కువమంది సాయంత్రం వేళ నిద్ర పోతూ ఉంటారు&period; జ్యోతిష్యం ప్రకారం ఈ సమయంలో నిద్రపోవడం చెడు గా పరిగణిస్తారు&period; ముఖ్యంగా ఆయుష్షు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి&period; వీటి ద్వారా లక్ష్మీదేవి కూడా ఇంటిలోకి ప్రవేశించదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83215 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;sleep-4&period;jpg" alt&equals;"do not do these works after evening know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యాస్తమయం తర్వాత ఇంటిలో ఉడ్చకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి&period; ఒకవేళ ఆ ఇంటిని ఊడిస్తే à°§à°¨ నష్టం కూడా కలుగుతుందట&period; ముఖ్యంగా మహిళలు కాని పురుషులు కాని సాయంత్రం వేళ ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు అలా చేయడం ఆ ఇంటికి అశుభం అని భావిస్తారు&period; ఇక సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టు ను ఏ విధంగానూ తాక‌డం అశుభం గా పరిగణిస్తారు&period; ఈ సమయంలో తులసి మొక్కకు నీటిని కూడా పోయకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts