వినోదం

Viral Photo : క్యూట్ క్యూట్ చూపులు చూస్తున్న ఈ గ్లామ‌ర‌స్ యాంక‌ర్ ఎవ‌రో గుర్తుప‌ట్టండి..!

Viral Photo : ఇటీవ‌ల సెల‌బ్రిటీల చిన్న‌నాటి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చల్ చేస్తున్నాయి. త‌మ ఫేవ‌రేట్ స్టార్స్ చిన్న‌ప్ప‌టి పిక్స్ చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా క్యూట్ చూపులు చూస్తున్న ఈ చిన్నారి స్టార్ యాంకర్. ఈమెని చూసి ఏమైన ఐడియా వ‌స్తుందా.. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చి ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేసింది. ప్ర‌స్తుతం టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు మ‌రెవ‌రో కాదు యాంక‌ర్ వ‌ర్షిణి. హాట్‌ యాంకర్‌గా నిలిచిన వర్షిణి సౌందరాజన్‌ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్‌ వైపు ఫోకస్‌ పెట్టింది. సైలెంట్‌గా కెరీర్‌ని లాగిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు కెమెరాకి తన హాట్‌ పోజులిస్తూ ఆయా వీడియోల‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ అల‌రిస్తుంది వర్షిణి. వ‌ర్షిణి పోజులు, ఆ ఫోటోలు నెటిజన్లని, ఆమె అభిమానులను కట్టిపడేస్తూ ఉంటాయి.. అయితే ఇటీవ‌ల వ‌ర్షిణి కొన్ని ఫోటోలు షేర్ చేయ‌గా, అందులో ఆమె లావుగా క‌నిపిస్తుంది. అంతకు ముందు నాజూకుగా ఉండే ఈ సెక్సీ భామ బరువెక్కి బొద్దుగా ఉంది. యాంకర్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది వర్షిణి. ఆమె జీవితంలో చాలా ఆటుపోట్లని ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్‌ అయ్యింది. దీంతో ప్రేమకి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యింది.

anchor varshini childhood photo viral

పెళ్లి కూడా చేసుకోనంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. `ఢీ` షోలో ఉన్నప్పుడు కొన్ని రోజులపాటు హైపర్‌ ఆదితో క్లోజ్‌గా మూవ్‌ అయ్యిన వ‌ర్షిని తెగ సందడి చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. పంచ్‌లు నవ్వులు పూయించాయి. ఈ అమ్మ‌డు ఎప్పటికప్పుడు గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఆకట్టుకుంటుంది. హాట్‌ డోస్‌ పెంచుతూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది. మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌కి సైన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

Admin

Recent Posts