చిట్కాలు

క‌ళ్లు పొడిబార‌డం, దుర‌ద‌లు, మంట‌లు ఉన్నాయా..? ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడంటే రోజంతా à°¬‌à°¯‌ట క‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌నిచేసేవారు&period; కానీ ఇప్పుడ‌లా కాదుగా&comma; నిత్యం ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు&comma; డెస్క్‌టాప్ పీసీలు&comma; స్మార్ట్‌ఫోన్లు&comma; ట్యాబ్‌లు… వీటిపైనే à°ª‌ని&period; దీంతో నేత్ర సంబంధ à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డేవారు పెరుగుతున్నారు&period; కొంద‌రికి దృష్టి కూడా à°¸‌రిగ్గా ఆన‌క‌పోతుండ‌డం à°µ‌ల్ల అద్దాలు&comma; లెన్స్‌లు పెట్టుకోవాల్సిన à°ª‌రిస్థితి à°µ‌స్తోంది&period; ఇంకా కొంద‌రు రోజంతా క‌ళ్లు పొడిబార‌డం&comma; మంట‌లు&comma; దుర‌à°¦‌లు&comma; కంటి నుంచి నీరు కార‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతున్నారు&period; అయితే కొన్ని సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే కంటి à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒక à°ª‌రిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరువెచ్చటి నీళ్లలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ల మీద 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి&period; తరువాత ఆ వస్త్రంతోనే కళ్లపైనా మెత్తగా ఒత్తాలి&period; అలాగే కళ్ల లోపల‌ జాగ్రత్తగా ఆ వస్త్రంతో తుడుచుకోవాలి&period; ఇలా చేస్తే కళ్లల్లో పడిన దుమ్ము&comma; ధూళి పోతుంది&period; కళ్లల్లో తిరిగి కన్నీళ్ల ఉత్పత్తి పెరుగుతుంది&period; తద్వారా కళ్లు పొడిబార‌డం à°¤‌గ్గి దుర‌à°¦‌లు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్లు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి&period; అలా 15 నిమిషాల పాటు ఉంచాలి&period; దీంతో రిలీఫ్ à°µ‌స్తుంది&period; అయితే అలా రిలీఫ్ à°µ‌చ్చేంత à°µ‌à°°‌కు దూదిని ఎన్ని సార్ల‌యినా అలా చేయ‌à°µ‌చ్చు&period; అలోవెరా &lpar;క‌à°²‌బంద‌&rpar; ఆకుని బాగా కడిగి దానిని కట్ చేసి మధ్యలోంచి అలోవెరా జెల్ ని బయటికి తీయాలి&period; ఆ జెల్ ని కనురెప్పలపై పూసుకుని కళ్లు మూసుకుని 10 నిమిషాల పాటు ఉండాలి&period; తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి&period; రోజుకి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది&period; అలోవెరా జెల్ లో తేమ లక్షణాలు&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఎక్కువ&period; దీంతో క‌ళ్లు పొడి బార‌కుండా ఉంటాయి&period; దుర‌à°¦‌లు&comma; మంట‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82828 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;dry-eyes&period;jpg" alt&equals;"if you have dry eyes follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజ్ వాటర్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది&period; విటమిన్ ఎ సరిగా అందకపోయినా కూడా కళ్లు పొడిబారతాయి&period; దూదిని రోజ్ వాటర్ లో ముంచి కళ్లు మూసుకుని కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి&period; 10 నిమిషాల పాటు అలా వదిలేశాక చల్లని నీటితో కడిగేసుకోవాలి&period; దీంతో క‌ళ్ల దుర‌à°¦‌లు&comma; మంట‌లు à°¤‌గ్గుతాయి&period; తినే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ‌గా ఉండేలా చూడాలి&period; అంటే చేప‌లు&comma; అవిసె గింజెలు&comma; వాల్ à°¨‌ట్స్ వంటి ఆహార à°ª‌దార్థాల‌ను తింటే à°¤‌ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°®‌à°¨‌కు ఎక్కువగా à°²‌భిస్తాయి&period; దీంతో కంటి ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts