వినోదం

Balakrishna : బాల‌కృష్ణ డూప్ లేకుండా చేసిన సినిమా అది.. చాలా ఎత్తు నుంచి దూకారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; బాల‌కృష్ణ‌&period;&period; ఈ పేరుకి ప్ర‌త్యేకంగా à°ª‌రిచ‌యం అక్క‌ర్లేదు&period; సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది&period; ఇప్ప‌టికీ కుర్రాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు&period; బోయపాటి శ్రీను – బాల‌కృష్ణ కాంబినేష‌న్&period;&period; బ్లాక్‌ బస్టర్ అన్న పదానికి పర్యాయపదం&period; సింహాతో సూపర్‌ హిట్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ హీరో&comma; డైరెక్టర్‌&period;&period; తరువాత లెజెండ్‌&comma; అఖండ సినిమాల‌తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు&period; అందుకే ఈ మ్యాజికల్ కాంబోను మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బాల‌కృష్ణ‌కి సంబంధించి తాజాగా ఓ వార్త à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఆయ‌à°¨ కెరీర్ ప్రారంభం నుండి డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్ లు చేస్తూ à°¦‌ర్శ‌కుల‌ను ఆశ్చ‌ర్య‌à°ª‌రిచేవారు&period; ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య సీమ సింహం సినిమాలో చేసిన ఓ సీన్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period; ఇందులో ట్రాఫిక్ లో బాల‌య్య ఓ హాస్పిట‌ల్ కు వెళ్లే à°¸‌మయంలో ఫ్లై ఓవ‌ర్ పై నుండి దూకే సీన్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే ఈ సీన్ ను బాల‌య్య డూప్ లేకుండా చేయ‌డం విశేషం&period; హైద‌రాబాద్ లోని నారాయ‌à°£‌గూడ ఫ్లై ఓవ‌ర్ పై ఈ à°¸‌న్నివేశాన్ని చిత్రీక‌రించ‌గా&comma; 40 అడుగులు ఎత్తు నుండి దూకడం అవ‌à°¸‌రమా అని à°¦‌ర్శ‌కుడు డూప్ ను పెట్టి మ్యానేజ్ చేస్తామ‌ని చెప్పార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55552 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;balakrishna&period;jpg" alt&equals;"balakrishna did this movie without dupe " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేక్ష‌కుల‌కి అంత కిక్ ఉండ‌à°¦‌ని బాల‌య్య డూప్ లేకుండా చేశాడ‌ట‌&period; ఈ విష‌యం గురించి ఫైట్ మాస్ట‌ర్ గా చేసిన క‌à°¨‌ల్ క‌న్న‌న్‌ బాల‌య్యపై ప్ర‌శంస‌లు కురిపించారు&period; బాల‌య్య ఎంతో డెడికేష‌న్ ఉన్న à°¨‌టుడ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు&period; బాల‌య్య ఇప్పుడేకాదు గ‌తంలో కూడా ఇలాంటి రిస్క్ లు చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts