వినోదం

సోనియాకి ఆల్రెడీ పెళ్లైందా.. ఆ మేట‌ర్ దాచి ఈ ల‌వ్ ఎఫైర్స్ ఏంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">బిగ్ బాస్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి à°µ‌చ్చిన భామ సోనియా ఆకుల‌&period; ఈమెగ‌తంలో à°ª‌లు సినిమాల‌లో à°¨‌టించిన పెద్ద‌గా పేరు సంపాదించుకోలేక‌పోయింది&period; అయితే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్ట‌డంతో అంద‌à°°à°¿ దృష్టి ఆక‌ర్షించింది&period;ఈమె చర్యలు విభిన్నంగా ఉంటున్నాయి&period; తోటి హౌజ్‌మేట్స్ అయిన‌ పృథ్విరాజ్&comma; నిఖిల్ తో సన్నిహితంగా ఉంటుంది&period; ఒకరిని చిన్నోడా మరొకరిని పెద్దోడా అంటూ వాళ్లతో ఆమె ప్రవర్తించే తీరు కాస్త‌ ఇబ్బందికరంగా ఉంటుంది&period; చెప్పాలంటే ఒక ప్రేమికురాలిని తలపించేలా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉంటుండ‌డంతో సోనియాపై నెగెటివిటీ బాగా పెరిగిపోతుంది&period; ముఖ్యంగా సోనియాతో హౌస్ లో చనువుగా ఉంటోన్న నిఖిల్&comma; పృథ్వీలతో ఆమెకు రిలేషన్ అంటగడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో సోనియా à°¤‌ల్లిదండ్రులు సోనియా గురించి ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేశారు&period; ఒక ఇంటర్వ్యూకు హాజరైన మల్లీశ్వరి- చక్రపాణి తమ కూతురిని బద్నాం చేయవద్దని వేడుకున్నారు&period;’బిగ్ బాస్ లో మా అమ్మాయి బాగా ఆడుతోంది కాబ‌ట్టే కొందరు తననే టార్గెట్‌ చేస్తున్నారు&period; మా అమ్మాయిని ఎందుకలా బద్నాం చేస్తున్నారో ఇప్ప‌టికీ నాకు అర్ధం కావ‌డం లేదు&period; ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి ఎన్ జీవోను స్థాపించి ఎంతోమందికి సాయం చేసింది&period;అలా వచ్చిన పేరుతోనే సినిమా అవకాశాలు సంపాదించుకుంది&period; ఇదే క్రమంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ కూడా అందుకుంది&period; అయితే ఇప్పుడు ఈ ట్రోలింగ్‌ చూస్తుంటే&period;&period; నా కూతురు సంపాదించుకున్న మంచి పేరు పోతుందేమోనని చాలా బాధ‌గా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48593 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;bigg-boss-sonia&period;jpg" alt&equals;"bigg boss sonia is she already married " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పృథ్విరాజ్&comma; నిఖిల్ లను సోనియా చిన్నోడు&comma; పెద్దోడు అంటుంది అంటే దానర్థం చిన్న అన్నయ్య&comma; పెద్ద అన్నయ్య అని&period; లైవ్ లో ఈ విషయం చెప్పింది&period; కానీ ఎపిసోడ్లో చూపించలేదు&period; సోనియా నాకు తల్లితో సమానం అని నిఖిల్ చెప్పాడు&period; అది కూడా చూపించలేదు అని వారు తెలిపారు&period; అయితే సోనియా తల్లిదండ్రుల మాటలతో ఓ విషయం క్లారిటీ వచ్చింది&period; సోనియాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశారట&period; కాబోయే భర్త అనుమతితో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది&period; కానీ సోనియా మాత్రం ఈ విషయం బయటపెట్టలేదు&period; హౌస్లో ఎవరితో చెప్పలేదు&period; అందుకు కార‌ణం పెళ్లి కుదిరిన à°¤‌ర్వాత ఇలా అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటే మరింత ట్రోలింగ్ ఎదుర్కోవ‌à°²‌సి à°µ‌స్తుంది&period; గేమ్ ఎంత బాగా ఆడినా తేడా కొడుతుంది&period; అందుకే పెళ్లి విషయం సోనియా దాచి ఉండొచ్చు అని కొంద‌రు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts