వినోదం

శ్రీ‌మంతుడులో మ‌హేష్ వాడిన సైకిల్ ధ‌ర ఎంతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడి ఫస్ట్ లుక్ అప్ప‌ట్లో అందరినీ ఆకర్షించింది&period; సింపుల్ గా ఓ సైకిల్ మీద ఉన్న మహేష్ మ్యాన్లీ లుక్ తోనే అల్ మోస్ట్ ఆల్ అందరిని ప్లాట్ చేశాడు&period; టైటిలేమో శ్రీమంతుడు ఫస్ట్ లుక్‌లోనేమో సైకిల్ అని అంత తేలికగా తీసిపారేయకండి&period; ఆ సైకిల్ à°§à°° తెలిస్తే అందరూ అమ్మో అనాల్సిందే&period; మహేష్ ఎక్కిన సైకిల్ ఖరీదు రూ&period;3&period;5 లక్షలంట&period; దీనిపేరు స్కాల్పెల్ 29ER కార్బన్ 2 బైసైకిల్ అంట&period; మామూలు గా అయితే ఈ ధరలో మంచి బైకే వస్తుంది&period; మరి శ్రీమంతుడు వాడే సైకిల్ ఆ మాత్రం రేటు ఉండకపోతే ఎలా &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌హేష్ బాబు à°¨‌టించిన శ్రీ‌మంతుడు మూవీ ఎంత‌టి పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే&period; కొర‌టాల à°¶à°¿à°µ తెర‌కెక్కించిన ఈ మూవీ ద్వారా ఊరిని à°¦‌త్త‌à°¤ తీసుకోవ‌డం అనే కాన్సెప్ట్‌తో à°¸‌మాజానికి అద్భుత‌మైన మెసేజ్ ను ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48584 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;srimanthudu-cycle&period;jpg" alt&equals;"srimanthudu cycle do you know the price of it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా à°®‌హేష్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు&period; ఆయన à°¨‌టించిన గుంటూరు కారం ఇటీవ‌లే రిలీజ్ అయి మిశ్ర‌à°® స్పంద‌à°¨ సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts