వినోదం

11 సార్లు సంక్రాంతికి పోటీ ప‌డ్డ చిరు, బాల‌య్య‌.. గెలుపెవ‌రిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి&comma; నందమూరి బాలకృష్ణ&period;&period; ఈ ఇద్ద‌à°°à°¿ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; వీరి సినిమాలకున్న పోటీ మరే హీరోకు ఉండదనేదని కాద‌à°¨‌లేనివాస్తవం&period; అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు&period; వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే&period;&period; ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా ఉండదు&period; వీరిద్దరు బాక్సాఫీస్ బరిలో 11 సార్లు తలపడ్డారు&period; 1985 నుంచి ఇప్పటి వరకు బరిలో పోటీ పడిన వీరు మరోసారి పందెలోకి దిగి మంచి విజ‌యం అందించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి-బాలకృష్ణ తొలిసారిగా సంక్రాంతి బరిలో 1985లో పోటీ పడ్డారు&period; చట్టంతో పోరాటం సినిమాతో మెగాస్టార్&comma; ఆత్మబలం చిత్రంతో బాలయ్య పండగ సీజన్‌లో తలపడ్డారు&period; 1987లో చిరంజీవి దొంగమొగుడు సినిమాతో సంక్రాంతికి సందడి చేశారు&period; ఈ సినిమా జనవరి 9à°¨ విడుదలైంది&period; ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి&period; 1988లో చిరంజీవి మంచి దొంగ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేశారు&period; జనవరి 14à°¨ ఇది విడుదలైంది&period; జనవరి 15à°¨ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period; ఈ సారి కూడా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి&period; 1989లో మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచారు&period; జనవరి 14à°¨ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదలై సూపర్ హిట్ అందుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67433 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-1-4&period;jpg" alt&equals;"chiranjeevi and balakrishna competed with each other for sankranti " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత సంక్రాంతి సీజన్‌లో తలపడ్డారు&period; 1997 జనవరి 4à°¨ హిట్లర్ చిత్రంతో చిరంజీవి సందడి చేశారు&period; హిట్లర్‌లో ఐదుగురు సిస్టర్స్ సెంటిమెంటు ఉండగా&period;&period; పెద్దన్నయ్య చిత్రం ముగ్గురు సోదరుల మధ్య అనుబంధాన్ని చూపించారు&period; అనంతరం రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య-చిరంజీవి పండగ సీజన్‌లో పోటీ పడ్డారు&period; ఈ సినిమా జనవరి 13à°¨ విడుదలైంది&period; అయితే ఈ రెండింట్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్టవగా&period;&period; స్నేహంకోసం చిత్రం మాత్రం యావరేజ్‌గా నిలిచింది&period; 1997లో దర్శకుల కాంబినేషన్ మరోసారి 2000లోనూ రిపటైంది&period; హిట్లర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ముత్యాల సుబ్బయ్య అన్నయ్య చిత్రంతో మరోసారి మెగాస్టార్‌ను సంక్రాంతి బరిలో నిలిపారు&period; బాలకృష్ణకు పెద్దన్నయ్య లాంటి సక్సెస్ ఇచ్చిన శరత్&period;&period; వంశోద్ధారకుడు చిత్రాన్ని తెరకెక్కించారు&period; ఈ సినిమా జనవరి 14à°¨ విడుదలైంది&period; అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంతరం ఏడాది తర్వాత మెగాస్టార్-బాలయ్య మరోసారి సంక్రాంతి సీజన్‌లో పోటీ పడ్డారు&period; 2001 జనవరి 11à°¨ చిరంజీవి మృగరాజు సినిమాతో సందడి చేశారు&period; ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు&period; అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది&period; మరోపక్క అదే రోజున బాలకృష్ణ బీ గోపాల్ దర్శకత్వంలో నరసింహానాయుడుతో సందడి చేశారు&period; సమరసింహారెడ్డి కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమా కూడా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది&period; అంజి-లక్ష్మీనరసింహా&period;&period;ఖైదీ నెంబర్ 150- గౌతమిపుత్ర శాతకర్ణి&period;&period; వీరసింహారెడ్డి-వాల్తేరు వీరయ్య&period;&period; ఇలా ఈ అగ్రహీరోలు ఇద్దరూ ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా&period;&period; చాలా సార్లు ఇద్దరి చిత్రాలు సక్సెస్ అందుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts