వినోదం

Chiranjeevi: పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి చిరంజీవి క్ష‌మాప‌ణ‌లు చెప్పారా.. అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi&colon; మెగా ఫ్యామిలీకి టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది&period; ఈ ఒక్క కుటుంబం నుండే టాలీవుడ్ లోకి అరడజను మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు&period; ఇంతమంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అడుగు పెట్టడానికి గల కారణం కేవలం చిరంజీవి ఒక్కడే&period; పునాదిరాళ్లు చిత్రంతో తన సినీ కెరీర్ కు పునాది వేసుకుని ఎన్నో అడ్డంకులను అవరోధించి మెగాస్టార్ స్థాయికి చేరారు చిరంజీవి&period; తాను హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడిన తర్వాత తన సోదరులు నాగబాబు&comma; పవన్ కళ్యాణ్ ను కూడా రంగంలోకి దించాడు&period; ఇక ఆ తర్వాత కాలంలో ఆయన వారసులుగా రామ్ చరణ్&comma; వరుణ్ తేజ్&comma; వైష్ణవ తేజ్&comma; సాయిధర్మతేజ్ సినీ ఇండస్ట్రీ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చిరంజీవి హీరోగా తన కెరిర్ ని ప్రారంభించిన కొత్తలో చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు&period; అందువల్ల ఎక్కువ శాతం చిరంజీవి సినిమా షూటింగులు అక్కడే జరిగేవి&period; ఒకసారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది&period; అప్పుడు అక్కడ స్థానికంగా ఉండే కొంత మంది గుండాలు&comma; ఆకతాయిలు షూటింగ్ దగ్గరకు వచ్చి చిరంజీవిని&comma; డైరెక్టర్ కోడి రామకృష్ణను అల్లరి చేస్తూ బూతులు తిట్టారట&period; కానీ దానిని చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోయినా&comma; ఆయన డ్రైవర్ ద్వారా ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65424 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi&period;jpg" alt&equals;"chiranjeevi said sorry because of pawan kalyan fighting " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో ఆ షూటింగ్ ప్రాంతం దగ్గరికి వెళ్లి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఆ ఆకతాయిలకి వార్నింగ్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్&period; కానీ వారు పవన్ కళ్యాణ్ మాట వినలేదు&period; దాంతో కరాటేలో మంచి పట్టు ఉన్న పవన్ కళ్యాణ్ వారితో గొడవ పడ్డాడట&period; ఈ క్రమంలోనే అందులో ఒక్కరికి భారీగా గాయాలు అయ్యి ఆసుపత్రిలో చేరారు&period; ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి ఆయన క్షమాపణలు చెప్పి&period;&period; వారి అవసరాల కోసం కొంత డబ్బు కూడా ఇచ్చారట&period; అలాగే మళ్ళీ ఇలా గొడవలు పడకూడదు అని పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మాట తీసుకున్నారట చిరంజీవి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts