lifestyle

మ‌ర‌ణం వ‌చ్చే ముందు మ‌న‌కు ఈ సంకేతాలు కనిపిస్తాయ‌ట తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి ఆధునిక యుగంలోనూ పురాణాలు&comma; వేదాలు&comma; శాస్త్రాల‌ను à°¨‌మ్మేవారు చాలా మందే ఉన్నారు&period; వాటిల్లో రాసిన విష‌యాల‌ను à°¨‌మ్మేవారు కూడా చాలా మందే ఉన్నారు&period; ఈ క్ర‌మంలోనే à°®‌నం ఈ సృష్టిలో ఏ à°ª‌ని చేసినా దానిపై క‌ర్మ ఆధార à°ª‌à°¡à°¿ ఉంటుంద‌ని అవే పురాణాలు చెబుతున్నాయి&period; అలాగే à°®‌à°¨‌ క‌ర్మ ప్ర‌కార‌మే à°®‌à°¨‌కు ఎప్ప‌టికైనా à°®‌à°°‌ణం à°µ‌స్తుంది&period; కానీ à°®‌à°¨‌కు à°®‌à°°‌ణం à°µ‌చ్చే ముందు పలు సంకేతాలు&comma; సూచ‌à°¨‌లు క‌నిపిస్తాయ‌ట‌&period; దీంతో à°®‌à°¨‌కు à°®‌à°°‌ణం క‌చ్చితంగా à°µ‌స్తుంద‌ట‌&period; అలా à°ª‌లు శాస్త్రాలే చెబుతున్నాయి&period; à°®‌à°°à°¿ ఏయే సంకేతాలు&comma; సూచ‌à°¨‌లు క‌నిపిస్తే&period;&period; à°®‌à°¨‌కు à°®‌à°°‌ణం సంభ‌విస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఆకాశంలో ఉండే పోల్ స్టార్‌ను ఎవ‌రైనా చూడ‌లేక‌పోతే వారు అదే సంవ‌త్స‌రంలో చ‌నిపోతార‌ట‌&period; అలా అని à°ª‌లు గ్రంథాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఉద‌యం పూట సూర్యున్ని à°¸‌రిగ్గా చూడలేని వారు 11 నెల‌ల్లో చ‌నిపోతార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక వ్య‌క్తి ఇసుక మీద à°¨‌డిచిన‌ప్పుడు అత‌ని పాదాల ముద్ర‌లు ఇసుక‌పై à°¸‌రిగ్గా à°ª‌à°¡‌క‌పోతే అప్పుడు ఆ వ్య‌క్తి 7 నెలల్లో చ‌నిపోతాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65416 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;death&period;jpg" alt&equals;"these signs appear before death know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఒక వ్య‌క్తి à°¤‌à°²‌పై రాబందు లేదా కాకి కూర్చుంటే ఆ వ్య‌క్తి చాలా త్వ‌à°°‌గా చ‌నిపోతాడని తెలుసుకోవాలి&period; క‌నీసం 6 నెల‌ల్లో ఇలాంటి వ్య‌క్తులు చ‌నిపోతార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఎవ‌రైనా ఒక వ్య‌క్తికి చెందిన రూపం చుట్టూ ఉన్న దుమ్ము లేదా మేఘాల్లో క‌నిపిస్తే ఆ వ్య‌క్తి 4 నుంచి 5 నెలల్లో చ‌నిపోతాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°µ‌ర్షం à°ª‌డుతున్న‌ప్పుడు మేఘాలు ఢీకొంటే à°µ‌చ్చే మెరుపుల‌ను ఎవ‌రైనా చూడ‌లేక‌పోతే అలాంటి వ్య‌క్తి 2 &comma; 3 నెల‌ల్లోనే చ‌నిపోతాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఒక వ్య‌క్తి స్నానం చేశాక వెంట‌నే అత‌ని కాళ్లు క‌డుక్కుంటే&period;&period; పాదాలు త్వ‌à°°‌గా ఎండిపోతే అలాంటి వ్య‌క్తి 10 రోజుల్లోనే చ‌నిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; దీపాన్ని ఆర్పిన‌ప్పుడు దాని పొగ నుంచి à°µ‌చ్చే వాస‌à°¨‌ను ఎవ‌రైనా గ్ర‌హించ‌లేక‌పోతే వారు కూడా త్వ‌à°°‌గా చ‌నిపోతార‌ట‌&period; ఈ విష‌యాల‌ను à°ª‌లు పురాణ గ్రంథాల్లో వివ‌రించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts